Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాహుబలి 2 , దంగల్ సినిమాల రికార్డ్స్ ని అధిగమించిన పవన్ మూవీ!

బాహుబలి 2 , దంగల్ సినిమాల రికార్డ్స్ ని అధిగమించిన పవన్ మూవీ!

  • December 5, 2017 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 2 , దంగల్ సినిమాల రికార్డ్స్ ని అధిగమించిన పవన్ మూవీ!

భారీ రికార్డ్స్ ని బద్దలు కొడితే వచ్చే కిక్కే వేరప్పా…. అనుకున్నారేమో  పవన్, త్రివిక్రమ్.. వారిద్దరూ కలిసి ఇది వరకు ఉన్న రికార్డ్స్ ని అధిగమించారు. వీరి కలయికలో తాజాగా రూపుదిద్దుకుంటున్న మూవీ అజ్ఞాతవాసి. ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలోకి దిగింది. జనవరి 10 న రిలీజ్ కావడానికి నిర్మాత రాధా కృష్ణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా ఫస్ట్ కాపీ రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయినట్లు సమాచారం. ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడే థియేటర్స్ ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రదర్శించనున్నారు.

అమెరికాలో ఈ రిలీజ్  రికార్డ్ సృష్టించబోతుంది. ఎలాగంటే .. ఈ చిత్రం అమెరికాలో 209 లోకేషన్స్‌లో రిలీజవుబోతున్నట్లుగా ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు.  ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ చిత్రం అన్ని భాషలు కలిపి 126 లోకేషన్స్‌లో విడుదలై రికార్డ్‌ని క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత స్థానంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం 74 లోకేషన్స్, “కబాలి” చిత్రం 73 లోకేషన్స్, “దంగల్” చిత్రం 69 లోకేషన్స్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రాలను దాటుకొని  209 లోకేషన్స్‌లో విడుదలవుతూ ‘అజ్ఞాతవాసి’ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. కలక్షన్స్ పరంగా ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnathavaasi Movie
  • #Baahubali Movie
  • #dangal movie
  • #keerthy suresh
  • #pawan kalyan

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 hour ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 hour ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

2 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

2 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

2 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

1 hour ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

6 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version