Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ నాలుగో సినిమాకి కథ అందించనున్న సుకుమార్

అఖిల్ నాలుగో సినిమాకి కథ అందించనున్న సుకుమార్

  • July 28, 2018 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ నాలుగో సినిమాకి కథ అందించనున్న సుకుమార్

“హలో” సినిమా తర్వాత అఖిల్ జోరు పెంచారు. ప్రస్తుతం తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ లండన్లో జరుగుతోంది. 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ షెడ్యూల్లో కీలక పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ గా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత కథని కూడా అఖిల్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. సుకుమార్ రాసిన కథని ఓకే చేసినట్లు సమాచారం.

సుకుమార్ ద‌ర్శ‌కుడిగానే కాదు, అప్పుడ‌ప్పుడూ నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గానూ వ్యవహరించారు. “కుమారి 21 ఎఫ్‌”కి త‌నే క‌థ అందించారు. సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి త‌న క‌థ‌ని మ‌రో ద‌ర్శ‌కుడి చేతుల్లో పెట్ట‌బోతున్న‌ట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ క‌థ అఖిల్ నటించబోతున్నట్టు వెల్లడించారు. ఇంకా డైరక్టర్ ఎవరో ఫైనల్ కాలేదు గానీ.. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జునతో కలిసి సుకుమార్ నిర్మించనున్నట్టు తెలిసింది. వెంకీ అట్లూరి సినిమా పూర్తికాగానే ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ డైరక్టర్ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil Movies
  • #Akhil New Movie
  • #Director Sukumar

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

44 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version