Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Akshara Haasan: కమలహాసన్ చిన్న కూతురు కొన్న భవనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Akshara Haasan: కమలహాసన్ చిన్న కూతురు కొన్న భవనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • November 5, 2023 / 10:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshara Haasan: కమలహాసన్ చిన్న కూతురు కొన్న భవనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. అక్షరకు సౌత్‌లో పాపులారిటీ లేకపోయినా.. నార్త్‌లో కొద్దో గొప్పో పాపులారిటీ ఉంది. కమల్‌ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారీమె. 2015లో వచ్చిన బాలీవుడ్‌ సినిమా ‘షమితాబ్‌’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2017లో వచ్చిన తమిళ సినిమా ‘వివేగం’తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల కానుంది.

ఇక, అసలు విషయానికి వస్తే.. అక్షర హాసన్‌ పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది ముంబైలో ఇళ్లు కొన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 15 కోట్ల రూపాయలు పెట్టి ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు కొన్నారట. ముంబైలోని ఖర్‌లో 2,354 చదరపు అడుగుల ఓ అపార్ట్‌మెంట్‌ను ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. ఖర్‌లోని ఏక్తా వర్వేలోని 15 అంతస్తుల భవనంలో ఉన్న 13 అంతస్తులో 1303 నెంబర్‌ గల ఫ్లాట్‌ ఉందట. బాల్కనీ సౌకర్యంతో పాటు కారు పార్కింగ్‌ స్థలం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బాంద్రాకు చెందిన ఓ జంట ఆ ఇంటిని (Akshara Haasan) అక్షరకు విక్రయించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగిందట. స్టాంప్‌ డ్యూటీ కింద అక్షర ఏకంగా 94.50 లక్షలు కట్టారట. కాగా, అక్షర హాసన్‌ ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు అప్పుడప్పుడు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. అక్షర చివరగా ‘ ఫింగర్‌ ప్రింట్‌’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

44 mins ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

2 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

14 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version