Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ నవ్వుకి కారణం చెప్పిన ఆలీ

పవన్ కళ్యాణ్ నవ్వుకి కారణం చెప్పిన ఆలీ

  • March 22, 2017 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ నవ్వుకి కారణం చెప్పిన ఆలీ

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ గత శనివారం వైభవంగా జరిగింది. ఈ వేదికపై అలీ తనదైన శైలిలో నవ్వులను పూయించారు. కేవలం కార్యక్రమానికి హాజరైన వారినే కాకుండా, పవర్ స్టార్ ని సైతం తన మార్క్ పంచ్ తో నవ్వించారు. పవన్ వేదికపై పెద్దగా నవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలీ వేసిన పంచ్ ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడ్డారు. ఈ సంగతి తెలిసిన అలీ ఆ పంచ్ ఏమిటో బయటికి చెప్పారు. “ప్రీ రిలీజ్ వేదికపై కాటమరాయుడు నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ పంచెలో పవన్ కళ్యాణ్ చాలా యంగ్ గా ఉన్నారని, చాలా అందంగా ఉన్నారని పొగుడుతుంటే.. సరదాగా “ఇంకో పెళ్లి చేస్తాడేమో” అని అన్నాను.

ఆ  మాటలు పవన్ చెవిన పడడంతో ఆయన పడి పడి నవ్వారు” అని వివరించారు. వేరే ఎవరైనా చాలా సీరియస్ గా తీసుకునేవారు, పవన్ కళ్యాణ్ కాబట్టి సరదాగా తీసుకున్నారని వెల్లడించారు. పవన్ తొలిసారిగా ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన కాటమరాయుడు మూవీ రెండు రోజుల్లో థియేటర్లో సందడి చేయనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Ali
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #Katamarayudu trailer

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

14 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

15 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

15 hours ago

latest news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

4 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

15 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

19 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version