Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Alia Bhatt: అలియా భట్ కొత్తింటి విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Alia Bhatt: అలియా భట్ కొత్తింటి విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • April 25, 2023 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: అలియా భట్ కొత్తింటి విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ అన్ని భాషల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అలియా భట్ కొత్తింటిని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ముంబైలో అలియా భట్ లగ్జరీ హౌస్ ను కొనుగోలు చేయడం గమనార్హం. ఒక్కో ప్రాజెక్ట్ కు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే అలియా భట్ నిడివి తక్కువ ఉన్న పాత్రలకు మాత్రం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.

వ్యాపార అవసరాల కోసం అలియా భట్ కొత్తింటిని కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. ఒకవైపు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అలియా భట్ తన పేరుపై ఉన్న రెండు ఫ్లాట్లను సోదరి షహీన్ పేరుపై బదిలీ చేశారు. అలియా భట్ ఈ లగ్జరీ ఇల్లు కోసం ఏకంగా 2.26 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించారని సమాచారం. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అలియా భట్ తను సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇతర హీరోయిన్లు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటే అలియా భట్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ముందడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరిగా ఉన్నారు. మంచి ప్రాజెక్ట్ సెట్ అయితే తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి కూడా ఈ బ్యూటీ సిద్ధంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.

అలియా భట్ (Alia Bhatt) ను అభిమానించే అభిమానించే అభిమానుల సంఖ్య పెర్గుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

22 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

48 seconds ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

3 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version