Alia Bhatt: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్… అసలు విషయం బయట పెట్టిన అలియా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలియా భట్ గురించి మనకు తెలిసిందే. వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకనటి అలియా భట్ కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. అలాగే ఈమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బాలీవుడ్ లో ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గుపుతున్నటువంటి ఆలియా భట్ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఈమె 2022ఏప్రిల్ 14వ తేదీ వివాహం చేసుకొని నవంబర్ నెలలోని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా పెళ్లయిన కొన్ని నెలలకే అలియా భట్ బిడ్డకు జన్మనివ్వడంతో ఈమె ప్రెగ్నెన్సీ విషయంలో అందరికీ ఎన్నో సందేహాలు వచ్చాయి.

ఈమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారని ప్రెగ్నెంట్ అని తెలియడంతోనే హడావిడిగా పెళ్లి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తలపై అలియా భట్ స్పందించి తన ప్రేగ్నెన్సీ గురించి అసలు విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆలియా భట్ తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ అవును తాను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.

తనకు హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ తాను ప్రెగ్నెంట్ అని, అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదనీ ఈమె తెలియజేశారు. ఇక బేబీ బంప్ తో తాను హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సన్ని వేషాలలో పాల్గొనే సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని,ఈ విషయం వారికి తెలియజేయడంతో షూటింగ్ సమయంలో తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నారంటూ ఆలియా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus