Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Alia Bhatt: వైరల్ అవుతున్న అలియా భట్ షాకింగ్ కామెంట్స్!

Alia Bhatt: వైరల్ అవుతున్న అలియా భట్ షాకింగ్ కామెంట్స్!

  • April 28, 2023 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: వైరల్ అవుతున్న అలియా భట్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలియా భట్ ఏ పని చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురు రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందని అలియా భట్ చెప్పుకొచ్చారు. ఒకసారి నా కూతురిని చూసి నవ్వారంటే తను కూడా తిరిగి స్మైల్ ఇస్తుందని ఆమె కామెంట్లు చేశారు. రాహాను ప్రేమగా మేము చీతా అని పిలుస్తామని అలియా కామెంట్లు చేశారు.

రాహా ముఖం చూస్తే అలసట ఉన్నా ఇబ్బందులు ఉన్నా పటాపంచలు అయిపోతాయని అలియా పేర్కొన్నారు. రాహాను దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కంటే మరేదీ ముఖ్యం కాదని అనిపిస్తుందని అలియా చెప్పుకొచ్చారు. రాహా కొంచెం పెద్దదైతే మాత్రం మా ఒడిలో ఉండటానికి అస్సలు ఇష్టపడదని అలియా కామెంట్లు చేశారు. రణ్ బీర్ సెన్సిటివ్ అని కూతురు పుట్టాక అతను మరింత సెన్సిటివ్ అయ్యాడని అలియా కామెంట్లు చేశారు.

కూతురంటే రణ్ బీర్ కు ఎంతో ప్రేమ అని మమకారం అని ఆమె చెప్పుకొచ్చారు. రణ్ బీర్ రాహాను ఆడిస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. రణ్ బీర్ ఉన్నాడంటే రాహా నా దగ్గరకు కూడా రాదని రణ్ బీర్ కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైమ్ స్పెండ్ చేస్తాడని ఆమె కామెంట్లు చేశారు. రణ్ బీర్ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కూతురు తనను మరిచిపోతుందని భయపడతాడని అలియా చెప్పుకొచ్చారు.

ఈ రీజన్ వల్లే రణ్ బీర్ కు బదులుగా నేను కుర్చీ పక్కన కూర్చుని కబుర్లు చెబుతానని (Alia Bhatt) ఆమె కామెంట్లు చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా నేను తండ్రిని గుర్తు చేస్తూ ఉంటానని అలియా వెల్లడించారు. సినిమా సినిమాకు అలియా భట్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలియా భట్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

3 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

6 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

7 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

8 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

9 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

4 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

11 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

11 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

11 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version