Alia Bhatt: అలియా భట్ ఫస్ట్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

బాలీవుడ్ స్టార్ కపుల్… ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్‌ ఈ ఏడాది 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతేకాదు అలియా ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ను కూడా అభిమానులతో పంచుకుంటుంది. వైద్యుల సలహాల మేరకు కొంతవరకు ఆమె షూటింగ్లలో పాల్గొంటూ వచ్చింది. ఇప్పుడైతే ఆమె రెస్ట్ తీసుకుంటుంది. అలాగే అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తోంది. సోషల్ మీడియాలో ఆమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంది.

ఈ క్రమంలో ఆమె ఫస్ట్ బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు ఆల్ ది బెస్ట్, సూపర్, విల్ బి ఎ గ్రేట్ మామ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో సీతగా ప్రేక్షకులకు పరిచయమైన అలియా భట్… త్వరలో ‘బ్రహ్మాస్త్రం’ అనే మరో పాన్ ఇండియా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఈమె కనిపించేది కాసేపే అయినా ఆమె లుక్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. చివర్లో రామ్- భీమ్ లను కలిపే కీలక పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఆ చిత్రంతో పాటు ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో కూడా ఆమె చాలా బాగా నటించింది. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆమె ఫస్ట్ బేబీ బంప్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus