Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 2 కోసం రంగం సిద్ధమవుతోంది

బిగ్ బాస్ 2 కోసం రంగం సిద్ధమవుతోంది

  • February 26, 2018 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 2 కోసం రంగం సిద్ధమవుతోంది

ఇక్కడసలు ఇలాంటి షోస్ జనాలు చూస్తారా అనే రేంజ్ నుంచి జనాలు ఇరగబడి చూస్తున్నార్రా బాబు అని అనుకొనే స్థాయిలో సూపర్ హిట్ అయిన రియాలిటీ షో “బిగ్ బాస్”. వ్యాఖ్యాతగా ఎన్టీయార్ నేర్పు కావచ్చు, పార్టిసీపెంట్ల హడావుడి వల్ల కావచ్చు, గెస్ట్ల హల్ చల్ వల్ల కావచ్చు. మొత్తానికి “బిగ్ బాస్” మాత్రం సూపర్ హిట్ అయ్యి.. మాటీవీని నెంబర్ 1 చానల్ గా చేసింది. అందుకే ఇప్పుడు ఈ షోకి సెకండ్ సీజన్ ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.

మొదట్లో ఈ సెకండ్ సీజన్ కి కూడా ఎన్టీయార్ ని హోస్ట్ గా అనుకొన్నప్పటికీ.. ఎన్టీయార్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం హార్డ్ కోర్ ట్రైయినింగ్ లో ఉండడంతో ఇప్పుడప్పుడే వేరే కమిట్ మెంట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అందుకే ఎన్టీయార్ స్థానంలో బన్నీ లేదా నాని ఈ షోని హోస్ట్ చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే.. ఆల్రెడీ మెంబర్స్ ఎవరనేది కూడా లిస్ట్ ఫైనల్ చేసేశారట. ఫస్ట్ సీజన్ కంటే బెటర్ గా మెంబర్స్ ఎన్నిక జరిగిందట. అయితే.. హౌస్ సెట్టింగ్ మాత్రం మార్చలేదట. మహా అయితే పెయింటింగ్స్ మాత్రం మారుస్తారట. ఈ షో షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో మొదలెట్టి జూన్ నుంచి టెలికాస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #bigg boss contestnts
  • #Bigg boss show
  • #Bigg Boss Telugu

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

31 mins ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

2 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

17 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

20 hours ago

latest news

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

20 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

20 hours ago
Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

22 hours ago
Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version