Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్ లిస్ట్ ఇదేనా!

Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్ లిస్ట్ ఇదేనా!

  • February 4, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్ లిస్ట్ ఇదేనా!

బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మొన్నటివరకు టెలివిజన్ లో బాగా క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీలో మరింతగా క్రేజ్ అందుకోవాడనికి సిద్ధమైంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రెటీలను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ఎప్పటిలానే మళ్ళీ హోస్ట్ గా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ వీక్ లోగో ప్రోమో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Click Here To Watch

ఇక ప్రస్తుతం సెలబ్రెటీలను క్వారంటైన్ లోనే ఉంచాలని తాజ్ హోటల్ లో హాటల్స్ కూడా బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి సెలబ్రేటీలు క్వారంటైన్ అవుతారని సమాచారం. ఇక వాళ్లకు సంబంధించిన AV వీడియోస్ డ్యాన్స్ పర్ఫామెన్స్ అనంతరం ఒకవారం పాటు క్వారటైన్ లోనే ఉంటారట. ఇక ఫిబ్రవరి 26వ తేదీన హౌస్ లోకి వెళ్లబోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన షో మొదలు కానుంది.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ లోకి వెళ్లబోయే స్టార్స్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాంకర్ శివ, ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీష్, RJ చైతు.. ఇలా ఐదు మంది స్టార్స్ ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. అలాగే 17 మందితో కూడిన ఒక ఫైనల్ లిస్ట్ వైరల్ గా మారింది.

పోటీదారులు:

1. సీజన్ 1 నుండి ధనరాజ్
2. సీజన్ 1 నుండి ముమైత్ ఖాన్
3. సీజన్ 1 నుండి ఆదర్శ్
4. సీజన్ 2 నుండి తనీష్
5. సీజన్ 2 నుండి రోల్ రిడా
6. సీజన్ 3 నుండి ఆశురెడ్డి
7. సీజన్ 3 నుండి మహేష్ విట్టా
8. సీజన్ 4 నుండి అరియానా
9. సీజన్ 4 నుండి అఖిల్
10. సీజన్ 5 నుండి హమీద లేదా నటరాజ్ మాస్టర్
11. నిఖిల్ (కాస్కో ఛానెల్)
12. ఆర్ జే చైతు (ఆర్ జే కాజల్ బెస్ట్ ఫ్రెండ్)
13. మిత్ర శర్మ
14. బమ్చిక్ బబ్లూ
15. శ్రవంతి చుక్క
16. ప్రవీణ్ పిల్ల గ్రూప్ అడ్మిన్
17. రాకీ పిల్లా గ్రూప్ మెయింటైనర్

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #nagarjuna
  • #OTT
  • #Star Maa

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

6 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

6 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

8 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

9 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

11 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

4 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

5 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

6 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

8 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version