Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Mokshagna: మోక్షజ్ఞ మూవీ రిలీజ్ డెట్ ఫిక్స్.. సంతోషంలో అభిమానులు!

Mokshagna: మోక్షజ్ఞ మూవీ రిలీజ్ డెట్ ఫిక్స్.. సంతోషంలో అభిమానులు!

  • June 12, 2023 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna: మోక్షజ్ఞ మూవీ రిలీజ్ డెట్ ఫిక్స్.. సంతోషంలో అభిమానులు!

నందమూరి బాలయ్య పుట్టినరోజు అంటే నందమూరి అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ రిలీజ్ కావడంతో పాటు బాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల కావడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది.

నందమూరి మోక్షజ్ఞ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీన మోక్షజ్ఞ తొలి సినిమా థియేటర్లలో రిలిజ్ కానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు? మోక్షజ్ఞకు జోడీగా నటించే బ్యూటీ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ త్వరలోనే రానున్నాయి. గర్జించడానికి రెడీ.. డేట్‌ గుర్తు పెట్టుకోండి అంటూ మోక్షజ్ఞ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మోక్షజ్ఞ లుక్ మారడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మోక్షజ్ఞ తన హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిస్థాయిలో మార్చేశారు.

మోక్షజ్ఞ (Mokshagna) కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని తాత, తండ్రి పేరును నిలబెడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కథ, కథనం విషయంలో మోక్షజ్ఞ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమా సినిమాకు మోక్షజ్ఞ రేంజ్ పెరగడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Ready To Roar
Mark The Date : 06-09-24 ✅ pic.twitter.com/stOzl814lE

— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) June 9, 2023

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Mokshagna

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

7 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

7 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

8 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

9 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

10 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

5 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version