Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan, Surender Reddy: మంచి ఛాన్స్.. సురేందర్ రెడ్డి ఈసారైనా హిట్టు కొడతాడా..!

Pawan Kalyan, Surender Reddy: మంచి ఛాన్స్.. సురేందర్ రెడ్డి ఈసారైనా హిట్టు కొడతాడా..!

  • September 2, 2023 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Surender Reddy: మంచి ఛాన్స్.. సురేందర్ రెడ్డి ఈసారైనా హిట్టు కొడతాడా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో సినిమా రూపొందనుంది అనేది చాలా కాలం క్రితమే బయటకు వచ్చిన న్యూస్. ఫిల్మీ ఫోకస్ ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడో రివీల్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం.. అలాగే ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టుల్ని ఫినిష్ చేసే పనిలో పడటంతో ఈ ప్రాజెక్టు డిలే అయ్యింది. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఓకే చెప్పారు.

నిర్మాత రామ్ కూడా పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. సురేందర్ రెడ్డికి ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేయడానికి సైన్ చేసి చాలా కాలం అయ్యింది. పవన్ బిజీగా ఉండటంతో అతను ‘ఏజెంట్’ కోసం వెళ్ళాడు. అది ఇతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మూవీ సెట్ అయ్యింది.

Pawan Kalyan Surender Reddy met after 5 years1

ఈ సినిమా స్క్రిప్ట్ పనులు అలాగే ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఓ ఆఫీస్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ ఒకటిన.. ఈ ఆఫీస్ ఓపెనింగ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సురేందర్ రెడ్డి ఆస్థాన రైటర్ అయిన వక్కంతం వంశీ కూడా హాజరయ్యాడు. పవన్ – సురేందర్ రెడ్డి ల సినిమాకి అతనే స్క్రిప్ట్ అందించనున్నట్టు సమాచారం. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి..!

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?</

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surender Reddy
  • #pawan kalyan

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG – పవన్ తో మరో సమస్య!

OG – పవన్ తో మరో సమస్య!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

18 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

18 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

19 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

19 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

12 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

14 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version