Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Allari Naresh: మరో డిఫరెంట్‌ కథకు ఓకే చెప్పిన నరేశ్‌.. ఈసారి కూడా..!

Allari Naresh: మరో డిఫరెంట్‌ కథకు ఓకే చెప్పిన నరేశ్‌.. ఈసారి కూడా..!

  • November 21, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: మరో డిఫరెంట్‌ కథకు ఓకే చెప్పిన నరేశ్‌.. ఈసారి కూడా..!

అల్లరి నరేశ్‌… పేరులోనే ఈ మధ్య అల్లరి కనిపిస్తోంది. వినోద ప్రాధాన్యమున్న సినిమాలను ఆయన ఈ మధ్య తగ్గిస్తూ వచ్చారు. విజయాలు రావట్లేదనో, లేక ఒకే గాటన కట్టేస్తున్నారనేమో ప్లాన్స్‌ మార్చేస్తున్నారు. ఈ క్రమంలో కాస్త సీరియస్‌ కథలను ఎంచుకుని ‘నేను ఒకే రకం సినిమాలు చేసే వాడిని కాదు’ అని చెప్పకనే చెబుతున్నాడు. అలా చేసినా కూడా విజయాలు అంత ఈజీగా రావడం లేదు. ఈ క్రమంలో ఓ జీవిత కథ చేయడానికి రెడీ అవుతున్నాడని టాలీవుడ్‌ టాక్‌.

అల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమాతో కొత్త ప్ర‌యాణం ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమ‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం’, ‘ఉగ్రం’ అంటూ కొత్త పంథాలోనే సినిమాలు చేశాడు. ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. పేరు కూడా తెచ్చిపెట్టలేదు. దీంతో ఇప్పుడు మరో రకం సినిమా ఆలోచన చేస్తున్నాడు. అయితే కొత్త పంథా అయిన సీరియస్‌ కథాంశాన్నే ఇప్పుడూ భుజానికెత్తుకోబోతున్నాడు. సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను దాదాపు ఓకే చేసేశాడని టాక్‌.

సాయిధరమ్‌ తేజ్తో ‘సోలో బ్ర‌తుకే సో బెట‌రు’ అనే సినిమాతో ఆక‌ట్టుకొన్న సుబ్బు ఇటీవల (Allari Naresh) న‌రేష్‌కు ఓ క‌థ చెప్పారట. రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ సినిమా చిత్రీకరణను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తారని సమాచారం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా తుని ఏరియాలోని ఓ రౌడీ క‌థ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారట. ఆ లెక్కన ఇది కూడా ఓ రకంగా పీరియాడికల్‌ సినిమానే అని చెప్పొచ్చు.

కొన్నేళ్ల క్రితం తుని ప్రాంతంలో బ‌చ్చ‌ల మ‌ల్లి అనే రౌడీ ఉండేవాడు. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని టాక్‌. అయితే రౌడీ జీవిత కథతో సినిమా ఏంటి? అనే ప్రశ్న మీకూ వచ్చి ఉంటుంది. అయితే బచ్చల మల్లి కథ వేరని, సినిమాలో చూస్తే కానీ తెలియదు అని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాను చాలా సహజంగా ఉండేలా చూసుకుంటారట. పేరు కూడా ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ అనే పెడతున్నారట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh

Also Read

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

related news

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

trending news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

56 mins ago
Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

1 hour ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

3 hours ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

3 hours ago

latest news

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

29 mins ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

42 mins ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

49 mins ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

58 mins ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version