Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘చెర్రీ’ పై అల్లు ఆరవింద్ కు ఎందుకంత కోపం???

‘చెర్రీ’ పై అల్లు ఆరవింద్ కు ఎందుకంత కోపం???

  • January 18, 2017 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చెర్రీ’ పై అల్లు ఆరవింద్ కు ఎందుకంత కోపం???

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి వెన్ను ముఖ లాంటి వాడు నిర్మాత అల్లు ఆరవింద్….చిరు సుప్రీం హీరోగా ఉన్న సమయంలో ఆయన మెగాస్టార్ గా మారెందుకు చేసిన కృషిలోఅల్లు ఆరవింద్ హెల్ప్ చాలా ఉంది అనే చెప్పాలి….చిరుకే కాదు…సాక్షాత్తూ రామ్ చరన్ కరియర్ విషయంలో కూడా ‘మగధీర’ సినిమా తీసి చెర్రీ కరీర్లోనే టాప్ హిట్ గా నిలిపిన ఘనత అల్లు ఆరవింద్ కే చెందుతుంది…అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీకి అంతటి ముఖ్యమైన వ్యక్తికి చెర్రీపై కోపం వచ్చిందట…..ఇంతకీ ఎందుకు ఆ కోపం…అసలు ఏమయ్యింది అంటే….ఈ కధ చదవండి….ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగానే కాకుండా…నిర్మాతగానూ సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ మెగాహీరోల సొంత బ్యానర్ అంటే గీతా ఆర్ట్స్ అని మాత్రమే అందరికి తెలుసు..ఇక కొణిదెల ప్రొడక్షన్స్ నుండి వచ్చిన మొదటి మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’. రామ్‌ చరణ్‌ నిర్మాతగా చేసిన మొదటి చిత్రమే అయినప్పటికీ ఈ సినిమా దాదాపు 30 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.

అలాగే ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మెగాస్టారో మరో సినిమాకి ప్లాన్ చేశారు. ఈ మూవీకి సైతం రామ్‌ చరణ్‌ నిర్మాతగా ఉంటున్నారు. దాదాపు కొణిదెల ప్రొడక్షన్స్ లోనే చిరంజీవికి సంబంధించిన వరుస 3 సినిమాలను చరణ్‌ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చిరుకి సంబంధించిన 152వ మూవీని అల్లుఅరవింద్‌ గీతా ఆర్ట్స్ లో ప్లాన్ చేయాలని చూస్తున్నారు. చరణ్‌ అందుకు అంగీకరించకపోవటంతో అల్లుఅరవింద్ కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో చిరు మూవీకి చరణ్‌ ఛాన్స్ ఇవ్వకపోవటంతో లాభాలన్నీ చరణ్‌ ఒక్కడే తీసుకుంటున్నాడే అనే ఆలోచన అల్లుఅరవింద్ లో ఉందట. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మొత్తానికైతే అల్లు ఆరవింద్ చెర్రీ మధ్య మొదటినుంచి ఇలాంటి వాతావరణం ఉంది అనేది సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiranjeevi 151st Movie
  • #geetha arts
  • #khaidi no 150 collections
  • #Khaidi No 150 Movie

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

54 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version