Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Allu Arha,Allu Ayaan: అల్లు అర్హ క్యూట్ ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే.. అదే స్పెషల్ అంటూ?

Allu Arha,Allu Ayaan: అల్లు అర్హ క్యూట్ ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే.. అదే స్పెషల్ అంటూ?

  • August 9, 2023 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arha,Allu Ayaan: అల్లు అర్హ క్యూట్ ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే.. అదే స్పెషల్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. బన్నీ కూతురు అర్హ శాకుంతలం సినిమాలో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోకపోయినా అర్హ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

అయితే అల్లు అర్హ తొలిరోజు స్కూల్ కు వెళుతుండగా అందుకు సంబంధించిన ఫోటోను స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అల్లు అర్హ స్కూల్ బ్యాగ్ పై అర్హ పేరు ఉండటం గమనార్హం. అర్హ తన సోదరుడు అయాన్ తో కలిసి స్కూల్ కు వెళున్నారు. అల్లు అర్హ భలే ముద్దుగా ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్హ దేవర సినిమాలో నటిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బన్నీ, అల్లు అర్హ (Allu Arha) కలిసి నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బన్నీలా అర్హ కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాపై దృష్టి పెట్టగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

1000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha

Also Read

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

3 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

4 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

11 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

11 hours ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

17 hours ago

latest news

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

12 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

20 hours ago
Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

21 hours ago
SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version