Allu Arjun: వదిన పుట్టినరోజు వేడుకలో అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ‘పుష్ప'(‘పుష్ప ది రైజ్’) చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ప్రభాస్ ను మించిపోయాడు అనే చెప్పాలి. ‘పుష్ప2′(పుష్ప ది రూల్) కోసం మన తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం.. అక్కడ అల్లు అర్జున్ క్రేజ్ ఏంటి అన్నది తెలియజేస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన ‘పుష్ప 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ మర్కెట్స్ ను కూడా టార్గెట్ చేస్తూ ‘పుష్ప 2’ ని తీర్చిదిద్దాలి అని చూస్తున్నాడు దర్శకుడు సుకుమార్. అందుకోసం రూ.300 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇదిలా ఉండగా.. తాజాగా అల్లు అర్జున్ తన వదిన నీలు షా బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి చేశాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో బన్నీ యమ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

తన అల్లు బాబీ తో కలిసి అల్లు అర్జున్ మాట్లాడుతున్న ఫొటోలతో పాటు అల్లు అర్జున్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 2019 లో అల్లు బాబీ, నీలు షా… పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నీలు షా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus