Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆగిపోయిన అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం

ఆగిపోయిన అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం

  • February 22, 2017 / 08:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగిపోయిన అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం

సరైనోడు చిత్రం తర్వాత అనేక కథలు విన్న అల్లు అర్జున్ తమిళ డైరక్టర్ లింగుస్వామి చెప్పిన స్టోరీకి ఒకే చెప్పారు. ఆ కథతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత  జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అంతా ఒకే అయిపోయిందని అనుకునే లోపున హరీష్ శంకర్ ఎంటర్ అయ్యారు. అతనితో బన్నీ దువ్వాడ జగన్నాథం మూవీని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి మూవీ ఉంటుందని అందరూ భావించారు. అయితే డీజే తర్వాత రచయిత వక్కంతు వంశీ ని అల్లు అర్జున్ డైరక్టర్ గా పరిచయం చేయనున్నట్లు తెలిసింది. అతనితో  ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అని సినిమాను చేయనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి నిర్మాతలు కూడా ఖరారు అయిపోయారు. లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబు సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయిందని టాక్. మరి లింగు స్వామి ప్రాజక్ట్ సంగతి ఏమైందని ఆరా తీయగా అసలు విషయం బయటికి వచ్చింది. డైరక్టర్ లింగుస్వామికి ఆ చిత్ర నిర్మాత జ్ఞాన్వేల్ రాజాకి మధ్య రెమ్యునరేషన్, షేర్ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయని, వాటిని సర్ది చెప్పడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కోలీవుడ్ వర్గాలు చెప్పాయి. దీంతో బన్నీ ఆ ప్రాజక్ట్ ని పక్కన పెట్టి వక్కంతు వంశీ కి ఒకే చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Direector Lingusamy
  • #Duvvada Jagannadham Movie
  • #studio green
  • #Vakkantham Vamsi

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

5 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

8 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

4 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

20 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

21 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version