Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

  • July 23, 2026 / 06:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

అదేంటి.. పూజా హెగ్డే రీ రీఎంట్రీ ఏంటి? అని అనుకుంటున్నారా? ఆమె ఫిల్మోగ్రఫీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే పూజా తెలుగులోకి ఓసారి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక సినిమా మాత్రమే ఇప్పుడు ఓకే అయి ఉంటే రీ రీ ఎంట్రీ అని అనేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఆమె వరుస సినిమాలకు తెలుగులో సైన్‌ చేస్తోంది అని సమాచారం. అందులో ఆ ఇద్దరు అగ్రహీరోలే కావడం గమనార్హం.

Pooja Hegde

పూజా హెగ్డే కొత్త సినిమాలు ఏంటా అని చూస్తే.. అల్లు అర్జున్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఒకటి కనిపించింది. రీసెంట్‌గా సరైన హిట్‌ లేని ఆమెకు ఇప్పుడు బన్నీ మళ్లీ ఛాన్స్‌ ఇస్తున్నాడా అనే డౌట్‌ అందరికీ వచ్చింది. అయితే లోకేశ్‌ కనరాజ్‌ ఆమె కోసం ఓ పాత్ర రాసుకున్నారని, ‘కూలీ’ సినిమాలో ‘మోనిక’ సాంగ్ సమయంలోనే ఈ ఆలోచన చేశారని టాక్‌. ఇక ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు రవితేజతో పూజ ఓ సినిమాకు సైన్‌ చేసిందని చెబుతున్నారు.

హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రవితేజ, శ్రీ విష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వీరాధి వీరులంట’ అనే పేరు ఈ సినిమాకు కన్‌ఫామ్‌ చేశారట. ఇందులో ఓ హీరోయిన్‌గా పూజను ఎంపిక చేశారు అని సమాచారం. ఈ మేరకు సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటే నాయకనాయికల అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుందట. శ్రీవిష్ణు సరసన యంగ్‌ హీరోయిని ఒకరిని చూస్తున్నారట. ఈ వివరాలన్నీ త్వరలో చెప్పేస్తారు.

ఈ రెండు సినిమాలు కాకుండా పూజా డిస్కషన్‌లో మరో రెండు పెద్ద సినిమాలే ఉన్నాయట. ఆ లెక్కన ఇది ఆమెకు రీ రీఎంట్రీనే. అన్నట్లు ప్రస్తుతం పూజా చేతిలో వరుస సౌత్‌ సినిమాలు ఉన్నాయి. లారెన్స్‌ ‘కాంచన 4’, దుల్కర్‌ సల్మాన్‌ ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె ఇప్పుడు చేస్తోంది.

ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aa 23
  • #Allu Arjun
  • #Pooja Hegde
  • #RaviTeja
  • #Sree Vishanu

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

2 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

32 mins ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

3 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version