Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ రోల్ విషయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నిర్ణయం రైటేనా?

Allu Arjun: ఆ రోల్ విషయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నిర్ణయం రైటేనా?

  • September 8, 2023 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ రోల్ విషయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నిర్ణయం రైటేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథల ఎంపిక విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలకే బన్నీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా థియేటర్లలో విడుదలైన జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జవాన్ మూవీ ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జవాన్ మూవీ ఫస్ట్ డే షేర్ కలెక్షన్లు 75 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.

వాస్తవానికి జవాన్ మూవీలో కీలక పాత్రలో బన్నీ కూడా నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల బన్నీ ఆ రోల్ ను రిజెక్ట్ చేశారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఆ రోల్ ను రిజెక్ట్ చేయడమే మంచిదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. జవాన్ లో సంజయ్ దత్ పోషించిన పాత్ర కోసం మేకర్స్ బన్నీని సంప్రదించడం జరిగింది.

అయితే బన్నీ నో చెప్పడమే మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ పారితోషికం 120 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుస విజయాలు బన్నీ రేంజ్ ను పెంచాయి. అల్లు అర్జున్ క్రేజ్ ను మరింత పెంచుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేయాల్సి ఉంది. పుష్ప2 రిలీజైన తర్వాత బన్నీ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రానుంది.

బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జవాన్ సక్సెస్ తో అట్లీ మార్కెట్ పెరుగుతోంది. అట్లీకి భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీకి (Allu Arjun) మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

22 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

23 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

11 mins ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

2 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

3 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

4 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version