Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, Prabhas: ప్రభాస్ ను తిట్టిపోస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కారణం?

Allu Arjun, Prabhas: ప్రభాస్ ను తిట్టిపోస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కారణం?

  • March 3, 2022 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Prabhas: ప్రభాస్ ను తిట్టిపోస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కారణం?

నిన్నటి నుండీ ప్రభాస్ ను.. అల్లు అర్జున్ టీం తెగ తిట్టిపోస్తున్నారు.ఎందుకు అనే వివరాల్లోకి వెళ్తే.. ‘రాధే శ్యామ్’ ప్రమోషన్లను నిన్నటి నుండీ భారీగా మొదలుపెట్టారు. ముంబైలో రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. ఆ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనంతరం ‘రాధే శ్యామ్’ టీం బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు. రాజమౌళి తో మళ్ళీ సినిమా ఎప్పుడు ఉంటుంది… దగ్గర్నుండీ తన పెళ్ళి పై కూడా ఫన్నీ సెటైర్ వేసుకుని అందర్నీ నవ్వించాడు.

ఇదే క్రమంలో ప్రభాస్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘బాహుబలి’ తర్వాత ‘కె.జి.ఎఫ్’ ‘పుష్ప’ వంటి సౌత్ సినిమాలు హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యాయి.. దానికి మీ స్పందన ఏంటి అంటూ ప్రభాస్ ను ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి ప్రభాస్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపాడు. వచ్చే రెండు, మూడేళ్ళలో 50కి పైగా సౌత్ సినిమాలు హిందీలో రిలీజ్ అవుతాయి.. అవి కూడా హిట్ అయ్యి సౌత్ రేంజ్ అలాగే ఇండియన్ సినిమా రేంజ్ పెరగాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

Allu Arjun fans vs Prabhas Fans1

‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ఇప్పుడు ‘పుష్ప’ లానే అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఈ విషయం పైనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అక్కడ ‘పుష్ప’ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. అల్లు అర్జున్ గురించి ఏమైనా రెండు ముక్కలు గొప్పగా చెప్పాలి కదా, విషయాన్నీ అలా సైడ్ ట్రాక్ ఎక్కించేసావు. నువ్వు అల్లు అర్జున్ ఫ్రెండ్ అయ్యుండి కూడా ఇంత ఇన్సెక్యూరిటీ ఏంటి? అంటూ ప్రభాస్ పై విరుచుకుపడుతున్నారు.

అంతేకాదు ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అతను ‘బాహుబలి’ గురించి ప్రభాస్ గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పిన వీడియోని కూడా షేర్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. అక్కడితో ఆగితే పర్వాలేదు టాలీవుడ్లో బన్నీ తప్ప హీరోలంతా ఇన్సెక్యూరిటీ కలిగిన వాళ్ళే అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇక్కడో విషయాన్ని గమనించాలి.. బన్నీ తనకి తానుగా ‘ఒకరి సినిమా ప్లాప్ అయితే ఆనందపడతాను’ అని ఓ సందర్భంలో చెప్పాడు.

Pawan Kalyan Director Next With Prabhas or Allu Arjun1

అలాగే ‘చెప్పను బ్రదర్’ అంటూ పెద్ద రభసకు కారణమయ్యాడు కూడా. అంతేనా… ‘భీమ్లా నాయక్’ హిట్ అయితే ఇప్పటివరకు అతను స్పందించింది లేదు. ‘బాహుబలి’ గురించి ఒక్క బన్నీ ఏంటి…. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చరణ్ వంటి ఇంకా పెద్ద స్టార్ హీరోలు కూడా ఓ రేంజ్లో ప్రశంసించి ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని బన్నీ అభిమానులు గమనించాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Prabhas
  • #Pushpa 2
  • #Radhe shyam

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

5 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

6 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

7 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

7 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

9 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

9 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

9 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

10 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

11 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version