Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలను సక్సెస్ ఈ సెంటిమెంట్ల గురించి తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలను సక్సెస్ ఈ సెంటిమెంట్ల గురించి తెలుసా?

  • September 5, 2023 / 11:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలను సక్సెస్ ఈ సెంటిమెంట్ల గురించి తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో గాను అలాగే జాతీయ ఉత్తమ నటుడిగాను గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో రెండు సెంటిమెంట్లు సాధ్యమైనంత వరకు ఫాలో అవుతారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తన సినిమాల విషయంలో ఈ రెండు సెంటిమెంట్లు వీలైనంత వరకు ఫాలో అవుతూ ఉంటారట. ఇలా ఈ సెంటిమెంట్ల ప్రకారం తన సినిమాలు కనుక విడుదలయితే తప్పకుండా విజయం సాధిస్తాయని అల్లు అర్జున్ ఎంతగానో నమ్ముతారని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో ఫాలో అయ్యే సెంటిమెంట్లు ఏంటి అనే విషయాన్ని వస్తే మొదటిది ఏప్రిల్ నెల సినిమాలు కనుక ఏప్రిల్ నెలలో విడుదల అయితే సూపర్ హిట్ అందుకుంటాయని తెలుస్తుంది.

ఇలా ఇప్పటివరకు (Allu Arjun) అల్లు అర్జున్ నటించిన బన్నీ, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఏప్రిల్ నెలలో విడుదల అయ్యి అల్లు అర్జున్ కు మంచి సక్సెస్ అందించాయి. ఇలా ఏప్రిల్ నెల మాత్రమే కాకుండా ఈయనకు మరొక సెంటిమెంట్ కూడా ఉంది తన సినిమా షూటింగులు వైజాగ్ లో కనుక జరిగితే ఆ సినిమాలు కూడా తప్పకుండా హిట్ అవుతాయని తెలుస్తుంది.

అందుకే వీలైనంతవరకు తన సినిమాలో వైజాగ్ లో షూటింగ్ చేయడానికి అల్లు అర్జున్ ఇష్టపడతారట.ఇలా వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్నటువంటి గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ విధంగా అల్లు అర్జున్ తన సినిమా విడుదల విషయంలోనూ షూటింగ్లో విషయంలోనే ఈ రెండు సెంటిమెంట్లను వీలైనంతవరకు ఫాలో అవుతారని తెలుస్తుంది. తాజాగా పుష్ప 2 సినిమా కూడా వైజాగ్ లో కొంత చిత్రీకరణ జరుపుకుంది.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

11 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

12 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

12 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

12 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

12 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

25 mins ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

18 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

19 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version