Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీకి కథ వినిపించిన బాబీ!

బన్నీకి కథ వినిపించిన బాబీ!

  • September 9, 2017 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీకి కథ వినిపించిన బాబీ!

మాస్ మహారాజ్ రవితేజని యువ దర్శకుడు బాబీ పవర్ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. పోలీస్ పాత్ర ను చూపించిన విధానం నచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. ఆ కసితో జై లవకుశ అనే అద్భుతమైన కథను రాసుకొని వేగంగా చిత్రీకరణ పూర్తి చేశారు. ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఈనెల 21 న రిలీజ్ కానుంది.

జై లవకుశ సినిమా పనులు దాదాపు పూర్తి కావడంతో బాబీ నెక్స్ట్ సినిమా కి కథ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ స్టోరీ ని రీసెంట్ గా అల్లు అర్జున్ కి వినిపించారట. అతనికి కథ నచ్చింది. అయినా ఒక షరతు విధించారని తెలిసింది. జై లవకుశ హిట్ అయితేనే సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. దీంతో బాబీ బన్నీ సినిమా ఓకే అయినట్లేనని సంబరపడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే జై లవకుశ అన్ని రికార్డులను తిరగరాస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Bobby

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

36 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

3 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

4 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version