Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 2’ తర్వాత బన్నీ తమిళనాడు ప్రయాణం షురూనా?

Allu Arjun: ‘పుష్ప 2’ తర్వాత బన్నీ తమిళనాడు ప్రయాణం షురూనా?

  • January 9, 2023 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 2’ తర్వాత బన్నీ తమిళనాడు ప్రయాణం షురూనా?

‘పుష్ప’తో పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో తన పాన్‌ ఇండియా ఇమేజ్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఆ తర్వాత కూడా తన సినిమాలు అదే స్థాయిలో ఉండాలని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ యూనివర్స్‌లో బన్నీ చేరాలనుకుంటున్నాడా? అవుననే అనిపిస్తోంది ఆయన రీసెంట్ మీటింగ్‌లు చూస్తుంటే లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో చేరుతాడు అనిపిస్తోంది.

గతేడాది లోక నాయకుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ అనే సినిమా చేశారు లోకేశ్‌ కనగరాజ్‌. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అంతేకాదు కమల్‌ హాసన్‌ ఫ్యాన్స్‌ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కమర్షియల్‌ హిట్‌ కూడా అందించారు. ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి చాలా సినిమాలు ఇస్తానని మాటిచ్చేశారు. ‘ఖైదీ 2’, ‘విక్రమ్‌ 2’, ‘రోలెక్స్‌’.. ఇలానే చాలానే ఉన్నాయి ఆయన లిస్ట్‌లో. ఇప్పుడు వీటలో ఎక్కడో ఓ దగ్గర అల్లు అర్జున్‌ కనిపిస్తాడని సమాచారం. అంటే అతిథి పాత్ర అనుకునేరు.

‘రోలెక్స్‌’ఘా సూర్యలా ఆఖరున వచ్చి.. హైప్‌ పెంచి.. ఆ తర్వాత ఆ పాత్రతో సినిమా చేసేంతగా అన్నమాట. ఇటీవల లోకేశ్ కనగరాజ్‌ – అల్లు అర్జున్‌ మీటింగ్‌ జరిగింది అని సమాచారం అందుతోంది. కొత్త సినిమా కోసమే అని చెబుతున్నారు. అయితే క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రాథమిక చర్చలు ఏమన్నా జరిగాయేమో అని అనుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్‌ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అయ్యాక ‘ఖైదీ 2’ ఉంటుంది. దీంతో ఇప్పుడే బన్నీ సినిమా కష్టం కానీ.. ఆలోచన అయితే ఉంది అని తెలుస్తోంది.

మరోవైపు బన్నీ ‘పుష్ప 2’ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు. చాలా సినిమాల చర్చలు జరుగుతున్నా ఏదీ ఓకే అవ్వడం లేదు. ఆ మధ్య ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాలని బన్నీ అనుకున్నాడు. కానీ అది ఓకే అవ్వలేదు. ఇప్పుడు లోకేశ్‌తో అనుకుంటున్నారు. ఇది వర్కవుట్‌ అయితే.. బన్నీ తమిళ ప్రయాణం షురూ అవుతుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjujn
  • #Bunny
  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Pushpa2

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

15 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

17 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

23 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

2 days ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

19 hours ago
Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

2 days ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version