Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allu Arjun: మరోసారి జనాల మధ్యలోకి బన్నీ.. బిగ్ ప్లాన్!

Allu Arjun: మరోసారి జనాల మధ్యలోకి బన్నీ.. బిగ్ ప్లాన్!

  • December 12, 2024 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మరోసారి జనాల మధ్యలోకి బన్నీ.. బిగ్ ప్లాన్!

ఆల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. సినిమా విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో అల్లు అర్జున్ అభిమానుల కోసం ఒక భారీ విజయ యాత్రను ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో బన్నీకి అభిమానుల నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu Arjun

అతని ప్రతి అడుగు అభిమానుల గుండెల్లో దృఢంగా ముద్ర వేసింది. ఇప్పుడు, సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన సందర్భంగా, ఈ విజయాన్ని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి బన్నీ మరో సారి తన అభిమానులను కలుసుకోబోతున్నారు. ఈ విజయ యాత్రలో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలను సందర్శించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్

ఈ కార్యక్రమాల్లో బన్నీ ప్రత్యేకంగా అభిమానులతో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించబోతున్నారు. సినిమా విజయానికి అభిమానులే ప్రధాన కారణమని భావించే అల్లు అర్జున్, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపేందుకు తాను పర్సనల్‌గా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విజయయాత్ర చివరగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్‌లో సినిమా టీమ్ అలాగే, పుష్ప 2 విజయం వెనుక ఉన్న ప్రతి వ్యక్తికి బన్నీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పనున్నారని సమాచారం.

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 విజయంతో అల్లు అర్జున్ తన కెరీర్‌ను కొత్త ఎత్తుకి తీసుకెళ్లడం మాత్రమే కాదు, టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటించడంలో సక్సెస్ అయ్యారు. ఈ విజయం తరువాత బన్నీ రాబోయే ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగాయి.

సత్య పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

8 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

8 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

9 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

7 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

9 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

11 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version