Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, Prabhas: ఆ షోకు ప్రభాస్, బన్నీ కలిసి హాజరవుతారా?

Allu Arjun, Prabhas: ఆ షోకు ప్రభాస్, బన్నీ కలిసి హాజరవుతారా?

  • May 9, 2022 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Prabhas: ఆ షోకు ప్రభాస్, బన్నీ కలిసి హాజరవుతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ మరింత పెరగడంతో పాటు ఈ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే అతి త్వరలో ప్రభాస్, బన్నీ ఒకే వేదికపై కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్ జోహార్ ప్రముఖ దర్శకనిర్మాతగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన కాఫీ విత్ కరణ్ షో అంచనాలకు మించి సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో 6 సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలో ఏడో సీజన్ ప్రసారం కానుంది. అయితే ఇప్పటివరకు టీవీలో ప్రసారమైన ఈ షో ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ షోలో ప్రభాస్, బన్నీ కలిసి కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

Big Exam For Prabhas & Allu Arjun1

రాబోయే రోజుల్లో కరణ్ తో ముచ్చట్లు చెప్పేవాళ్లలో దక్షిణాది తారలు ఎక్కువగా ఉండబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ బన్నీ మధ్య మంచి స్నేహం ఉండగా ఆ స్నేహాన్ని ఎలివేట్ చేసే విధంగా ఈ ఎపిసోడ్ ఉండనుందని సమాచారం అందుతోంది. చరణ్ తారక్ మధ్య అనుబంధాన్ని కూడా ఈ షోలో చూపించనున్నారని ఈ షోకు చరణ్, తారక్ కలిసి హాజరు కానున్నారని తెలుస్తోంది. సమంత రష్మిక, నయనతార విఘ్నేష్ శివన్ కూడా రాబోయే రోజుల్లో ఈ షోకు హాజరు కానున్నారని బోగట్టా.

కరణ్ ఆహ్వానిస్తే ఈ షోకు రావడానికి సెలబ్రిటీలు అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. దక్షిణాది తారలు ఈ షోకు హాజరైతే ఈ షోకు క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రభాస్ బన్నీలను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి షోలకు ప్రభాస్ దూరంగా ఉంటారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #karan johar
  • #Koffee With Karan
  • #Prabhas

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

23 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

24 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

1 day ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

4 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

5 hours ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version