Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

  • June 9, 2026 / 12:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

‘పెద్ది'(Peddi) సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు కావస్తోంది. ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. అతని కష్టం సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. పైగా ఇలాంటి కథని చరణ్ లాంటి స్టార్ హీరో ఓకే చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. అయితే అతని కష్టాన్ని మన టాలీవుడ్ సైతం గుర్తించకపోవడం బాధాకరం.

Peddi

సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు కావస్తున్నా.. టాలీవుడ్ నుండి ఒక్క స్టార్ హీరో కూడా ట్వీట్ చేసింది లేదు అని అంతా అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ‘పెద్ది’ పై రివ్యూ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.

peddi - ram charan

తన ట్వీట్‌ ద్వారా అల్లు అర్జున్ స్పందిస్తూ.. ” ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం.చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ అండ్ నేచురల్, మాస్ పెర్ఫార్మెన్స్.’పెద్ది’ పాత్ర కోసం చరణ్ తన శరీరాకృతిని మార్చుకున్న తీరు అభినందించదగ్గ విషయం. నటనతోనే కాకుండా తన మార్క్ క్లాసిక్ అండ్ గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో చరణ్ థియేటర్లలో దుమ్ములేపాడు.’నా సోదర సమానుడు చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను.

ఈ సినిమాకు వస్తున్న చప్పట్లు, ప్రశంసలకు అతను నూటికి నూరు శాతం అర్హుడు.సీనియర్ నటుడు జగపతి బాబు గారి నటన కూడా అద్భుతం. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు ప్రత్యేక అభినందనలు.రామ్ చరణ్‌ను సరికొత్త ఎలివేషన్లలో, హై పెడెస్టల్‌పై చూపించడంలో దర్శకుడు వందకు వంద శాతం విజయం సాధించారు. అలాగే ‘పెద్ది’ టీమ్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు. బన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Peddi
  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

43 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version