ఎన్టీఆర్ భార్యకు అల్లు అర్జున్ అలాంటి గిఫ్ట్ ఇచ్చారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ తో ఎంతో మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా బావ అంటూ ఒకరినొకరు పిలుచుకుంటారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో రాఖీ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ రాఖీ కట్టారట.

ఈ విధంగా లక్ష్మీ ప్రణతి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టడంతో అల్లు అర్జున్ ఊహించని విధంగా లక్ష్మీ ప్రణతికి డైమండ్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ కోటి రూపాయల వాచ్ గిఫ్ట్గా ఇవ్వడంతో లక్ష్మీ ప్రణతి సైతం సర్ప్రైజ్ అయ్యారట. ఇక అల్లు అర్జున్ తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ చూసిన ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయారని తెలుస్తుంది.

ఈ విధంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ల మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మరోసారి బయటపడింది. అల్లు అర్జున్ కి లక్ష్మీ ప్రణతి రాఖీ కట్టడంతో ఆయన ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది సినిమాల విషయానికి వస్తే ఈయన పుష్ప 2 షూటింగ్ పనులలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus