Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అయాన్‌ గురించి బన్నీ ఏం చెప్పాడు చూశారా? వామ్మో అలాంటోడా?

Allu Arjun: అల్లు అయాన్‌ గురించి బన్నీ ఏం చెప్పాడు చూశారా? వామ్మో అలాంటోడా?

  • February 24, 2024 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అయాన్‌ గురించి బన్నీ ఏం చెప్పాడు చూశారా? వామ్మో అలాంటోడా?

అల్లు అయాన్‌… ఈ బుడ్డోడు మామూలోడు కాదు. ఇప్పుడు కాదు ఆ మధ్య చిన్నోడుగా ఉన్నప్పుడు ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి స్టేజీ మీదకు వస్తూ… ఏదో స్టార్‌ హీరో రేంజిలో ప్రేక్షకుల్ని రెండు చేతులు ఊపుతూ విష్‌ చేశాడు. బుడ్డ స్టైలిష్‌ స్టార్‌ అంటూ అప్పుడు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయాడు. ఆ తర్వాత కూడా అయాన్‌ అల్లరి, సందడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు అయాన్‌. అయితే ఈసారి కారణం బన్నీ చెప్పిన విషయాలే.

అల్లు అర్జున్ ఇప్పుడు ప్రపంచస్థాయిలో ఫేమస్. ‘పుష్ప’ సినిమాతో వరల్డ్ వైడ్‌గా అందరినీ ఆకర్షించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతున్నడు. ఈ క్రమంలో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్‌కు బన్నీకి ఆహ్వానం అందింది. దీంతో బెర్లిన్ వెళ్లి అక్కడి ఈవెంట్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైలర్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియలో అయాన్‌ గురించి ప్రశ్న వస్తే సమాధానం చెప్పాడు.

బెర్లిన్‌తో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న సమయంలో అయాన్ గురించి అభిమానుల నుండి ప్రశ్నలు వచ్చాయి. ‘మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు?’ అంటూ అంటూ ఓ అభిమాని అడిగితే… దానికి బన్నీ నవ్వుతూ ‘అయాన్.. మోడల్ బోల్తే’ అంటూ అయాన్‌ను చిన్నగా ఇమిటేట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. గతంలో అయాన్‌ చేసిన సందడికి సంబంధించిన వీడియోలను బన్నీ అభిమానులు షేర్‌ చేస్తూ జూనియర్‌ ఐకాన్‌ స్టార్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక బన్నీ (Allu Arjun) సంగతి చూస్తే… సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ను ఆగస్టు 15న రిలీజ్‌ చేస్తారని అనౌన్స్‌ చేశారు. అయితే వర్క్‌ ప్రొగెస్‌ గురించి వస్తున్న పుకార్ల నేపథ్యంలో సినిమా ఆ డేట్‌కి రావడం కష్టమే అంటున్నారు. ఆ డేట్‌ దగ్గరకు వచ్చేసరికి అసలు డేట్‌ చెబుతారు అని టాక్‌. అయితే లేదు లేదు ‘పుష్ప’రాజ్‌ రాక ఇండిపెండెన్స్‌ డేకి పక్కా అనేవాళ్లూ ఉన్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun

Also Read

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

related news

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

52 mins ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

3 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

3 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

4 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

3 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

4 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

4 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

5 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version