Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఆనందంలో అందరూ చూస్తుండగానే భార్యతో ఆ పని చేసిన బన్నీ!

Allu Arjun: ఆనందంలో అందరూ చూస్తుండగానే భార్యతో ఆ పని చేసిన బన్నీ!

  • August 25, 2023 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆనందంలో అందరూ చూస్తుండగానే భార్యతో ఆ పని చేసిన బన్నీ!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది గొప్ప న‌టులు ఉన్నారు. ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసిన వారు ఎంద‌రో. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వర‌కు కూడా జాతీయ అవార్డుల్లో ఒక్క‌సారి కూడా ఉత్త‌మ న‌టుడి అవార్డును ఓ తెలుగు న‌టుడు గెలుచుకోలేక‌పోయాడు. ఇంత కాలం ఇది తీర‌ని లోటుగా ఉండేది. ఇక ఇది అంద‌ని ద్రాక్ష‌గానే మిగులుతుందా అన్న సందేహం క‌లుగుతున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

పుష్ప చిత్రంలోని పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ న‌ట‌న‌కు ఈ అవార్డు వ‌చ్చింది. బ‌న్నీ అభిమానుల‌తో పాటు యావ‌త్తు తెలుగు సినీ ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ ఫీలింగ్ ఎలా ఉంటుందా అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. బ‌న్నీని ఉత్త‌మ న‌టుడిగా అనౌన్స్ చేయ‌గా ద‌ర్శ‌కుడు సుకుమార్ వెంట‌నే అల్లుఅర్జున్ వ‌ద్ద‌కు వెళ్లి గ‌ట్టిగా హ‌త్తుకుని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇదే వీడియోలో అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. అందరినీ కౌగిలించుకున్న బన్నీ అల్లు అరవింద్ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆతర్వాత పక్కనే ఉన్న ఆయన భార్య స్నేహాను ఎత్తుకుని గట్టిగా వాటేసుకున్నారు. అందరిలో ఆమెకు ముద్దు పెట్టి తనపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అలాగే పిల్లలను ఎత్తుకుని ముద్దాడాడు. ఏదేమైనా బన్నీ మన తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాడనడంలో సందేహం లేదు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Sukumar

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 hour ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

16 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

20 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version