Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సన్నాఫ్ సరైనోడి షాక్!

సన్నాఫ్ సరైనోడి షాక్!

  • March 29, 2016 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నాఫ్ సరైనోడి షాక్!

“ఓరి దేవుడా.. షాకింగ్! నా కుమారుడు ఫోనులో పాటలు వింటూ కనిపించాడు. తర్వాత చూసుకుంటే.. నా ట్విట్టర్ ఖాతాలో ‘సర్దార్..’ పాట గురించి ట్వీట్ ఉంది” అని కథానాయకుడు అల్లు అర్జున్ ట్వీటేశాడు. గత ఇరవై రోజులుగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో కనిపించడం లేదు. మెగా మావయ్య చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లి విశేషాల గురించి తమ్ముడు అల్లు శిరీష్ ట్వీటుతున్నాడు. అల్లు అర్జున్ ఈ ముచ్చట్లకు దూరంగా ఉన్నాడు. ఒక్కసారిగా పవన్ తాజా చిత్రం ‘సర్దార్..’ పాటను ట్వీట్ చేశాడు.

బాగుందని కానీ.. మరొకటి కానీ.. చెప్పలేదు. ఈ ట్వీట్ సారాంశం ఏంటి? అని అభిమానులు ఆలోచిస్తుండగా.. ‘ఇదంతా మా అబ్బాయి అయాన్  చేశాడ’ని అసలు విషయం చెప్పాడు. ఫోన్ మీద అవగాహన లేని అయాన్ ఇదంతా ఎలా చేశాడో? తెలుసుకోవడానికి పది నిమిషాలు పట్టిందట. ఇకపై మరింత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. షాక్ నుంచి తెరుకోలేదని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహా డైలాగ్ ఇంకా సూపర్ ఉంది. ‘థాంక్ గాడ్! పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది. మరోకరి పాటయితే.. ఊహించుకోండి’ అని అందట. ఇంతకీ అల్లు అయాన్ వయసు ఎంతో తెలుసా? ఈ ఏప్రిల్ వస్తే.. రెండేళ్లు నిండుతాయి. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలైన కొన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ ‘సరైనోడు’తో వస్తున్నాడు.

Sardaar (From "Sardaar Gabbar Singh") [Telugu] – Single by Devi Sri Prasad & Benny Dayal https://t.co/EpxZF2cHnT pic.twitter.com/YWkm8kp7fH

— Allu Arjun (@alluarjun) March 29, 2016

Oh my god ! Shocking! My son was listening to songs in my phone iTunes a while ago. The next thing I see is Sardaar song in my Twitter acc.

— Allu Arjun (@alluarjun) March 29, 2016

It's impossible to do it. It took my 10 mins to figure out how he did it. He does'nt know anything on the phone. Just pureeee luck. Unreal.

— Allu Arjun (@alluarjun) March 29, 2016

Should me more careful from now on. I am still in shock ! Really shockeddd

— Allu Arjun (@alluarjun) March 29, 2016

My wife said : Thank god ! It's was a Pawan Kalyan song 😂😂😂 imagine if it was someone else's song 😂😂😂

— Allu Arjun (@alluarjun) March 29, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Son Allu Ayan
  • #Allu Ayan

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

8 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

9 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

9 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

11 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

12 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

14 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

17 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version