Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » “మల్టీస్టారర్”కి సై అంటున్న బాలయ్య…!

“మల్టీస్టారర్”కి సై అంటున్న బాలయ్య…!

  • July 31, 2017 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“మల్టీస్టారర్”కి సై అంటున్న బాలయ్య…!

టాలీవుడ్ లో యువ హీరోలతో పోటీ పడి నిలిచే సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క నందమూరి నట సింహం బాలయ్య అనే చెప్పాలి…అయితే అదే క్రమంలో బాలయ్య ఎనర్జీ చూస్తే…యువ హీరోలు కూడా నివ్వెరపోతారు…ఆరవ కధలను అరువు తెచ్చుకోకుండా… ఫక్తు కమర్షియల్ సినిమాపై ఆధార పడకుండా తన 100వ చిత్రాన్ని బాలయ్య ఎంచుకున్న తీరే చెబుతుంది…బాలయ్యకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఎలాంటిదో అని…అయితే…సీనియర్ హీరో అయినప్పటికీ…ఎక్కడ కూర్రతనం తగ్గకుండా తాను చేస్తున్న 101-పైసా వాసూల్ చిత్రం ఇప్పటికీ భారీ అంచనాలతో దూసుకువస్తుంది….ఇదే క్రమంలో…బాలయ్య మల్టీస్టారర్ లో నటించనున్నాడు అన్న వార్త ఇప్పుడు ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తుంది…అసలు మ్యాటర్ ఏంటి అంటే….మీకు గుర్తు ఉందో లేదో కానీ…. ఇక పై తన నుంచి అన్నీ కొత్త సినిమాలు కొత్త కథలే చూస్తారని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’  సినిమాను ప్రమోట్ చేస్తూ బాలకృష్ణ గతంలో చెప్పారు.

ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా బాలయ్య ఆ మాటను చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు…మీడియా వర్గాలకు నట సింహం ఇస్తున్నలీకుల ప్రకారం తాను త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ మూవీలో నటించ బోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. అన్నీ కుదిరితే తన సహచర నటులైన చిరంజీవి, వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలకృష్ణ చెప్పడం వెనుక అతడి కొత్త వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు. కేవలం లీకులు ఇవ్వడమే కాకుండా తన 105వ సినిమా మల్టీస్టారర్ మూవీగా వస్తుందని బాలకృష్ణ చెపుతూ ఉండటం అత్యంత సంచలనంగా మారింది. ఇక ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ లో నటిస్తున్న బాలకృష్ణ  తన 102వ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇదే ఊపులో 105వ సినిమా మల్టీస్టారర్ గా ఉంటుందని అంటున్నాడు  బాలయ్య. మరి మల్టీస్టారర్ సినిమాలో బాలయ్య పక్కన నటించే ఆ లక్కీ హీరో ఎవరో చూద్దాం…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

25 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

50 mins ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

1 hour ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

2 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

2 hours ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

3 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

3 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version