Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Priyanka Jain: ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో..తేజస్విని!

Priyanka Jain: ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో..తేజస్విని!

  • December 1, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Jain: ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో..తేజస్విని!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభించారు. ఇందులో ఎవరూ ఊహించని కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు షాకింగ్ ఎలిమినేషన్లు చూపిస్తున్నారు. దీంతో ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ఈ సీజన్‌కు గతంలో కంటే ఎక్కువ స్పందన వస్తోంది. ఈ షో ప్రస్తుతం 13వ వారం సక్సెస్ పుల్ గా నడుస్తోంది. అయితే ఈ సీజన్ లో స్టార్ మా బ్యాచ్ అని పిలువబడే అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చారు.

వీళ్లు మొదటి నుంచి కూడా కలిసి అడుతున్నారని ప్రేక్షకులందరి అర్ధం అయింది. 13వ వారం వచ్చిన కూడా వాళ్లు కలిసే అడుతున్నారు. నాగార్జున కూడా వాళ్లను సీజన్ మొత్తం కూడా కలిసే అడతారని అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తరవాత వారంలో వీళ్ల మధ్య గోడవలు పెట్టే గేమ్స్ బిగ్ బాస్ పెట్టారు. అయితే బిగ్ బాస్ ఊహించినట్లే వారి మధ్య గోడవలు జరిగాయి. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక చేసిన అందరిని షాక్ కి గురి చేసింది.

ఫినాలే అస్త్ర లో ప్రియాంక (Priyanka Jain) ఓడిపోయి మొదటి నుండి కలిసి ఉన్న అమర్ దీప్ కి ఇవ్వకుండా గౌతమ్ తనని కెప్టెన్ ని చేసాడు కాబట్టి, ఆయనకీ ఈమె పాయింట్స్ ఇవ్వాలి అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ రెండో సారి కూడా అర్జున్ కి ఇవ్వాలని అనుకోవడం చాలా తప్పు అంటు నెటిజన్లు కామంట్స్ చేశారు. మొదటి వారం నుండి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడైన అమర్ దీప్ కనీసం తనకి రెండవ ఛాయస్ గా కూడా కనిపించలేదా అని అమర్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అయ్యారు.

అమర్ కూడా ఈ విషయం పై చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. దీనికి ఇంస్టాగ్రామ్ లో అమర్ దీప్ ఫ్యాన్స్ జరిగిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చెయ్యగా, దానిని అమర్ దీప్ భార్య తేజస్విని తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. ‘బలంగా నిలబడు..ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Deep
  • #Priyanka Jain
  • #Tejaswini

Also Read

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 day ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version