Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలు గొప్ప నటులన్న అమీషా పటేల్

పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలు గొప్ప నటులన్న అమీషా పటేల్

  • November 24, 2016 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలు గొప్ప నటులన్న అమీషా పటేల్

బాలీవుడ్ నటి అమీషా పటేల్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ హిట్ అందుకున్నఈ భామ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నాని సినిమా చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రంలోనూ కథానాయిక నటించింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించలేదు. నాలుగేళ్లక్రితం నటసింహ నందమూరి బాలకృష్ణతో కలిసి అమీషా చేసిన ఆఖరి చిత్రం పరమవీర చక్ర. అది ఘోర పరాజయం పాలవడంతో ఇక తెలుగును వీడి బాలీవుడ్ కే పరిమితమయింది. అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో ఐటెం సాంగ్ కి సిద్ధమైంది.

నూతన నటులు ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా కొత్త దర్శకుడు రామ్ భీమన తెరకెక్కిస్తున్న ఆకతాయి అనే మూవీలో అమీషా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం బాలీవుడ్ సుందరి 30 లక్షలు తీసుకుంది. రీసెంట్ గా ఈ పాట షూటింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. “నేను టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ బద్రి తో అడుగు పెట్టాను. అలాగే టాలీవుడ్ నన్ను బాగా ఆదరించింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి గొప్ప నటులతో కలిసి నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అమీషా చెప్పుకొచ్చింది. విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఆకతాయి మూవీ జనవరిలో రిలీజ్ కి ముస్తాబవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #amisha patel
  • #Balakrishna
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 hour ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

3 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

21 mins ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

4 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

17 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version