Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న బిగ్ బీ!

ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న బిగ్ బీ!

  • September 11, 2018 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న బిగ్ బీ!

బిగ్ బీ, భారతీయ సినీ రారాజు అమితాబ్ బచ్చన్ కి టాలీవుడ్ తో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది. అనేక వేడుకలకు హాజరై అవార్డులు ప్రదానం చేశారు. అయితే తెలుగు సినిమాల్లో నటించమని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ తెలుగు భాష బాగా మాట్లాడగలిగితేనే నటిస్తానని, తనకి వేరే వారు డబ్బింగ్ చెబితే నచ్చదని తిరస్కరిస్తూ వచ్చారు. మొత్తానికి “మనం” సినిమాలో కాసేపు కనిపించారు. అయితే ఇంగ్లిష్ లోనే మాట్లాడారు. తొలిసారి సైరా నరసింహారెడ్డి  సినిమాలో తెలుగులో మాట్లాడబోతున్నారు. ఇందులో చిరంజీవికి గురువుగారిగా కనిపించబోతున్నారు. తాజాగా బిగ్ బీ మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఎన్టీఆర్ కి తండ్రిగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో ఎంత అరుదైనదో.. నాగబాబు, తారక్ కాంబో కూడా అంత అరుదైనది. అందుకే ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఇందులో అమితాబ్ నటిస్తే.. మరింత క్రేజ్ రానుంది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన పాటలను ఈనెల 20 న రిలీజ్ చేయనున్నారు ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా బాలకృష్ణ, మహేష్ బాబు రాబోతున్నారు. త్రివిక్రమ్ షూటింగ్, పబ్లిసిటీ ప్లాన్ చూస్తుంటే ఎన్టీఆర్ కి భారీ హిట్ ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Aravinda Sametha Veera Raghava
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

7 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

8 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version