Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ఇక్కడ చూడాలి అంటున్న అమితాబ్‌.. ఎందుకంటే?

Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ఇక్కడ చూడాలి అంటున్న అమితాబ్‌.. ఎందుకంటే?

  • July 10, 2024 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ఇక్కడ చూడాలి అంటున్న అమితాబ్‌.. ఎందుకంటే?

తెలుగు జనాలకు సినిమాలంటే పిచ్చి.. ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా తెలుగోడు సినిమా పిచ్చోడు అని అంటారు. ఎందుకు, ఎలా లాంటి ప్రశ్నలే ఈ విషయంలో రావు. ఎందుకంటే తెలుగు మనిషి అంటే సినిమా మనిషి. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కూడా చెప్పారు. అచ్చంగా ఇలానే చెప్పారా అంటే ఇలానే కాదు కానీ ఇంచుమించు ఇలానే చెప్పారు. సినిమా మీద తెలుగోళ్లు చూపించే అభిమానం ఎలాంటిదో ఆయన వివరించారు.

అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ఈ సినిమా విడుదలై ఇప్పుడు రూ. 1000 కోట్ల వసూళ్ల మార్కు చేరుకునే పనిలో ఉంది. ఈ క్రమంలో సినిమా టీమ్‌ ప్రచారాన్ని దూసుకెళ్లేలా చేస్తోంది. అందులో భాగంగానే అమితాబ్‌ బచ్చన్‌ నుండి ఓ స్పెషల్‌ వీడియోను తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను టీమ్‌ విడుదల చేసింది. అందులోనే బిగ్‌బీ ఆ కామెంట్స్‌ చేశారు. దాంతోపాటు ‘కల్కి 2898 ఏడీ’ విశేషాలు కూడా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

అమితాబ్ బచ్చన్‌తో సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రోమోనే ఇప్పుడు రిలీజ్‌ చేశారు. అందులో బిగ్‌బీ మాట్లాడుతూ హైదరాబాద్ వచ్చి ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ‘కల్కి 2898 ఏడీ’ చూడాలని ఉందని అన్నారు. సినిమాలను ఇంత పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్లతో కలిసి చూడాలని అనుకుంటున్నానని అమితాబ్‌ అన్నారు. దీని బట్టి ఆయన తెలుగు ప్రేక్షకుల గురించి ఎలా అనుకుంటున్నారో అర్థమవుతోంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలంటే మనవాళ్లకు ఎంత ప్రేమో అంటూ కొన్ని విషయాలను నెటిజన్లు పంచుకుంటున్నారు. రీరిలీజ్‌ల కోసం థియేటర్ల ముందు క్యూలు కట్టడం, అందులో డిజాస్టర్‌ సినిమాలు కూడా ఉండటం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ప్రత్యేక షోలు వేస్తే అర్ధ రాత్రి 1 గంటకు కూడా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే అధిక టికెట్లు పెట్టినా అర్థం చేసుకుని కొంటున్నారు అంటూ లాంటి మాటలూ వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

1 hour ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

6 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

6 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

9 hours ago

latest news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

2 mins ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

23 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 day ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version