Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » “క్వీన్” రీమేక్ లో రోబో బ్యూటీ!

“క్వీన్” రీమేక్ లో రోబో బ్యూటీ!

  • November 30, 2016 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“క్వీన్” రీమేక్ లో రోబో బ్యూటీ!

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన “క్వీన్” సినిమా సౌత్ ఇండియాలోనూ అదే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకొన్న తమిళ దర్శకనిర్మాత నటుడు త్యాగరాజన్ “క్వీన్”ను ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. తమిళ వెర్షన్ లో తమన్నా, మలయాళంలో అమలాపాల్ లు కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియలేదు.

ఇకపోతే.. “క్వీన్” చిత్రంలో మరో ముఖ్యపాత్రధారి అయిన లిసా హేడన్ క్యారెక్టర్ ను సౌత్ లో తెరకెక్కనున్న రీమేక్స్ లో రోబో బ్యూటీ అమీ జాక్సన్ పోషించనున్నట్లు తెలుస్తోంది. బోల్డ్ క్యారెక్టర్ కావడం, అందాల ఆరబోతకు విశేషమైన ఆస్కారం ఉండడంతో.. ఈ క్యారెక్టర్ కు అమీ అయితేనే సరిపోతుందని దర్శకనిర్మాతలు భావించారట. మరి విజయలక్ష్మి పాత్రలో అమీ అందాల విందుతో ఏమేరకు అలరిస్తుందో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Actress Amy Jackson
  • #Actress Kangana Ranaut
  • #Actress Tamannah
  • #Queen Movie

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

12 mins ago

19 mins ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

2 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

3 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

5 hours ago

latest news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

24 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version