పెళ్లికి సంబంధించి ఇష్టమైన ఫొటో ఇదే : నిహారిక

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో రానా, నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలతో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉంది. డిసెంబర్ 9న నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ కొడుకు వెంకట చైతన్య జొన్నలగడ్డలతో జరిగిన సంగతి తెలిసిందే.రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం ఘనంగా జరిగింది.

ప్రస్తుతం ఈ జంట హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాలిడేస్ ను ఎంజాయ్ చెయ్యడానికి మాల్దీవులకే వెళ్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కాజల్ కూడా పెళ్లి అనంతరం.. హనీమూన్ కు అక్కడికే వెళ్ళింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నిహారిక ఉదయ్‌పూర్ వెళ్లినప్పటి నుండీ అక్కడి అప్డేట్స్ ను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూనే వస్తోంది మన మెగా డాటర్.

తాజాగా తన పెళ్ళికి సంబంధించి ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ‘తనకిష్టమైన ఫోటో ఇదే’ అంటూ కూడా ఓ కామెంట్ కూడా పెట్టింది.ఈ ఫొటోలో నిహారిక రెడ్ శారీ ధరించి ఉంది. అంతేకాదు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆమెకు పెళ్లి స్నానాలు చేయిస్తున్నట్టు కూడా ఈ ఫోటో స్పష్టం చేస్తుంది. ఈ ఫొటోలో నిహారిక చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఆమె అభిమానులు ఈ ఫోటోని కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తుండడం విశేషం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus