Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » 12 ఏళ్ళ ‘ప్రయాణం’..హిట్ టాక్ వచ్చినా, ఆడకపోవడానికి కారణాలు అవేనట..!

12 ఏళ్ళ ‘ప్రయాణం’..హిట్ టాక్ వచ్చినా, ఆడకపోవడానికి కారణాలు అవేనట..!

  • May 30, 2021 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

12 ఏళ్ళ ‘ప్రయాణం’..హిట్ టాక్ వచ్చినా, ఆడకపోవడానికి కారణాలు అవేనట..!

మంచు మనోజ్ హీరోగా పాయల్ ఘోష్ హీరోయిన్ గా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ప్రయాణం’. సీత యేలేటి నిర్మించిన ఈ చిత్రం 2009 వ సంవత్సరం మే 29న విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 12 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తన కెరీర్ ప్రారంభం నుండీ వైవిధ్యమైన కథలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్న హీరో మనోజ్.. అలాగే కెరీర్ ప్రారంభం నుండీ వైవిధ్యమైన సినిమాలనే తెరకెక్కిస్తూ వస్తున్న చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమా పై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి.

దాంతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం చాలా ఈజీ అవుతుంది. కానీ ‘ప్రయాణం’ విషయంలో అలా జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ ఫలితంతో . అయితే బుల్లితెర పై ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తూన్న ప్రేక్షకుల లిస్ట్ మాత్రం పెద్దదే. అంతేకాదు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటూ నెత్తి కొట్టుకుంటున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ‘ప్రయాణం’ సినిమాని అనుకున్న దానికంటే లో-బడ్జెట్లో తెరకెక్కించాడు దర్శకుడు.అలా అని ఇది లో బడ్జెట్ సినిమాలా అస్సలు కనిపించదు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ఆ రేంజ్ లో ఉంటుంది.

మహేష్ శంకర్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం రెండు బాగుంటాయి. ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాధా కృష్ణకుమార్ ఈ చిత్రానికి సంభాషణలు రాయడం ఓ విశేషంగా చెప్పాలి. సినిమాలో డైలాగ్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. బ్రహ్మీ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్స్ సరిగ్గా నిర్వహించలేదు. దాంతో సినిమా ఎప్పుడు విడుదలైందో తెలీక, చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటానికి థియేటర్లకు వెళ్ళలేదు. కానీ నిర్మాతలకు మాత్రం శాటిలైట్ రైట్స్ రూపంలో రెండింతలు లాభాలు దక్కాయి. ఫైనల్ గా ఇది కూడా ఓ అండర్ రేటెడ్ మూవీగా మిగిలిపోయిందని చెప్పాలి..!

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Sekhar Yelleti
  • #Manchu manoj
  • #Payal gosh
  • #Prayanam

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

16 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

16 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

17 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

2 days ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

2 days ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

15 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

15 hours ago
Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

15 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

17 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version