Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » బాలయ్య క్లాప్ కొడితే పవన్ కి బ్లాక్ బస్టర్ దక్కింది

బాలయ్య క్లాప్ కొడితే పవన్ కి బ్లాక్ బస్టర్ దక్కింది

  • April 17, 2020 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య క్లాప్ కొడితే పవన్ కి బ్లాక్ బస్టర్ దక్కింది

ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓపెనింగ్ బాలయ్య గెస్ట్ గా వచ్చిన సంఘట ఓ 23 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సినిమా ఓపెయినింగ్ కి హాజరైన బాలకృష్ణ పవన్ పై క్లాప్ కొట్టి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ అరుదైన సంఘటన 1997లో జరిగింది.

పవన్ కళ్యాణ్ కి సుస్వాగతం మూడవ సినిమా, అప్పటికి ఆయన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, గోకులంలో సీత సినిమాలలో నటించారు. చిరంజీవి తమ్ముడనే గుర్తింపు మినహా ఆ సినిమాలు పవన్ కి హీరో హోదా తేలేకపోయాయి. పవన్ తదుపరి చిత్రంగా భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో లవ్ టు డే చిత్ర రీమేక్ కి కమిట్ అయ్యారు. ఈ మూవీ ఓపెనింగ్ కి అప్పటికే స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్న బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలయ్య గెస్ట్ గా ప్రారంభమైన సుస్వాగతం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 1998 జనవరి 1 న విడుదలైన ఈ చిత్రం పవన్ కి భారీ ఇమేజ్ తెచ్చి పెట్టింది.

An interesting story behind this moment-Pawan Kalyan with Balakrishna1

ఈ సినిమాతో పవన్ కెరీర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దర్శకుడు భీమనేనికి ఇది కేవలం మూడో చిత్రం. ఆయనకు కూడా మంచి ఫేమ్ ఈ చిత్రంతో వచ్చింది. సైకో విలన్ గా ప్రకాష్ రాజ్ నటన, ప్రేమకు కరగని డీసెంట్ గర్ల్ గా హీరోయిన్ దేవయాని పెరఫార్మెన్సు సినిమాలో అదనపు ఆకర్షణలు. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ మూవీకి ప్రధాన బలం. అప్పట్లో సుస్వాగతం పాటలు ఎక్కడ చూసినా వినిపించేవి. పవన్ కెరీర్ లో మరపురాని చిత్రాలలో సుస్వాగతం ఒకటిగా నిలిచిపోయింది.

An interesting story behind this moment-Pawan Kalyan with Balakrishna2

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Bemineni Srinvasarao
  • #Devayani
  • #pawan kalyan
  • #Prakash Raj

Also Read

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

related news

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

trending news

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

10 hours ago
Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

10 hours ago
Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

10 hours ago
Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

11 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

12 hours ago

latest news

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

1 day ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version