Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

  • June 24, 2026 / 06:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

‘పెద్ది'(Peddi) సినిమాని హీరో రామ్ చరణ్, నిర్మాత, దర్శకుడు ఎంత మోస్తున్నారో తెలీదు కానీ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ మాత్రం బాగా మోస్తున్నాడు అని చెప్పాలి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ‘పెద్ది’ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లపై విరుచుకుపడుతున్నాడు. మొదటి సక్సెస్ మీట్లో ‘వినోదాన్ని ఎలా చూడాలో తెలీక కొంతమంది పైశాచికత్వంతో ‘పెద్ది’ పై విషం చిమ్ముతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు అనంత్ శ్రీరామ్. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూడా అనంత్ శ్రీరామ్ పాల్గొన్నాడు.

Peddi

అప్పుడు ‘పెద్ది’ కోసం రాసిన ఐటెమ్ సాంగ్ పై వచ్చిన ట్రోల్స్  గురించి ప్రశ్నించగా.. వాటిని తిప్పికొట్టే క్రమంలో ‘ఐటెమ్ సాంగ్ ని ఎంజాయ్ చేయకుండా లిరిక్స్ ని ట్రోల్ చేసే వాళ్ళే ఐటెమ్ గాళ్ళు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అలాగే హీరోయిన్ సీన్స్ విషయంలో బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడాన్ని కూడా ఖండించాడు. అంతేకాదు తర్వాత అతను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ‘ ‘పెద్ది’ పై కావాలనే కుట్రపన్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు.

peddi - ananth sriram

ఇక ఈరోజు శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో అయితే ” ‘పెద్ది’ 420 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది.ఇవి వసూళ్లు కాదు… వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్లకు సరదా తీర్చేసిన అభిమానులు మీరు.అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా ‘పెద్ది’ బృందం మొత్తం ఇక్కడికి వచ్చింది” అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు అనంత్ శ్రీరామ్. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

మెగా అభిమానులు అనంత్ శ్రీరామ్ ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. మిగతా హీరోల అభిమానులు మాత్రం అతని వ్యాఖ్యలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

‘పెద్ది’ రూ.420 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది

ఇవి వసూళ్ళు కాదు.. వరద

ఈ వరద మీద బురద జల్లాలని చూసిన వాళ్ళ సరదా తీర్చేసిన అభిమానులు మీరు: అనంత్ శ్రీరామ్#PEDDI #RamCharan #JanhviKapoor #BuchiBabuSana pic.twitter.com/usOyaf4CVB

— Filmy Focus (@FilmyFocus) June 23, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anantha Sriram
  • #Peddi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

16 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

17 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

18 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version