Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

  • July 26, 2026 / 05:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

సినిమా అంటే వెండితెరపై కనిపించే హంగులు, ఆర్భాటాలే కాదు.. దాని వెనుక ఎందరో నటీనటుల కష్టం, రక్తం దాగి ఉంటాయి. అభిమానులను అలరించడమే లక్ష్యంగా తెరవెనుక స్టార్స్ పడే కష్టం అందరికీ కనిపించదు. కొన్ని సార్లు తమ అభిమానులను అలరించేందుకు రిస్కీ షాట్స్ లో కూడా పాల్గొంటారు. అలాంటి సాహసాలకు పూనుకున్నప్పుడు కొన్నిసార్లు గాయపడటం కూడా జరుగుతుంటుంది. థియేటర్లలో ఆ షాట్స్ కి అభిమానులు ఈలలు వేస్తే.. ఆ కష్టాలన్నీ మర్చిపోతారు హీరోలు..!

Ram Charan

ఆ తర్వాత సర్జెరీలు చేయించుకోవడం కూడా కామన్. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా అదే చేస్తున్నాడు. ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అభిమానులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అతను బ్లడ్డు పెట్టేశాడు. ‘పెద్ది’ సినిమాలో చరణ్ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అయితే ఆ సినిమాలో కుస్తీ ఎపిసోడ్స్ లో చరణ్ గాయపడటం కూడా జరిగింది. సినిమా రిలీజ్ కి ఆటంకాలు కలగకుండా తన సర్జెరీని వాయిదా వేసుకుంటూ వచ్చాడు చరణ్.

అయితే ఇప్పుడు కొంత గ్యాప్ దొరకడంతో సర్జెరీకి రెడీ అయ్యాడు. అందుకోసం కోయంబత్తూర్ పయనమయ్యాడు. ఈరోజు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండీ స్పెషల్ జెట్‌లో చరణ్ కోయంబత్తూర్ బయలుదేరాడు. చరణ్ కి తోడుగా చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా కోయంబత్తూర్ వెళ్ళడం జరిగింది. రేపు ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత చరణ్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan
  • #ram charan movies

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

18 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 days ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

16 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

17 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version