జూన్ 4న అనసూయ పెళ్లి రోజు. కాబట్టి.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ కు వెళ్ళింది. అక్కడ భర్తతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా బికినీ అందాలు వడ్డించింది. భర్తను లిప్ లాకుల్లో ముంచెత్తింది. ఈ మధ్య కాలంలో అనసూయ ఈ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ టైంలో కూడా ఆమె బికినీ ధరించింది.
కానీ అది ఫోకస్ అయ్యేలా అయితే ఆ ఫోటోలు లేవు.కానీ ఈసారి పూర్తిగా వేరు. ఓ బాలీవుడ్ హీరోయిన్ మాదిరి రెచ్చిపోయింది. మూడు రోజులుగా అనసూయ గ్లామర్ ఫోటోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు చూసి ఆమె ఫాలోవర్స్ అయితే హ్యాపీనే. వారికి ఇవి ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కానీ అనసూయని నిత్యం ట్రోల్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్లకి ఇవి ట్రోల్ చేసుకోవడానికి ఇంకా స్టఫ్ ఇచ్చినట్టు అయ్యింది.
అలా అని అనసూయ (Anasuya) తగ్గుతుందా అంటే అస్సలు లేదు. ఇంకా ఇంకా అక్కడ చేసిన గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేస్తూనే ఉంది. మొదట బికినీ ఫోటోలు, లిప్ లాక్ ఇచ్చిన ఫోటోలను అనసూయ బయటకు వదిలిన అనసూయ, ఇంకా తగ్గకుండా ఇప్పుడు వీపు అందాలు చూపిస్తూ చేసిన ఫోటో షూట్ పిక్స్ ను కూడా వదిలింది. సో అనసూయ ట్రోలింగ్ కు ఏమాత్రం తగ్గకుండా ఇలాంటి ఫోటోలను వదులుతూనే ఉంటుంది అని స్పష్టమవుతుంది.