Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Anasuya: హీరోయిన్లను కూడా డామినేట్ చేసేసిన రంగమ్మత్త..!

Anasuya: హీరోయిన్లను కూడా డామినేట్ చేసేసిన రంగమ్మత్త..!

  • February 11, 2022 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: హీరోయిన్లను కూడా డామినేట్ చేసేసిన రంగమ్మత్త..!

ఈ రోజు రవితేజ నటించిన ‘ఖిలాడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. కొంతమంది సినిమాని బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది బాలేదు అంటున్నారు, ఇంకొంతమంది అయితే యావరేజ్ అంటున్నారు. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.. గతంలో ఇతను రవితేజతో ‘వీర’ అనే డిజాస్టర్ మూవీ తీసాడు కాబట్టి ‘ఖిలాడి’ కి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. కానీ మరీ దారుణమైన మౌత్ టాక్ అయితే రావడం లేదు లెండి.

Click Here To Watch

దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన 3 పాటలు బాగానే ఉన్నాయి. స్క్రీన్ పైన కూడా అవి బాగానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ కొంతమేర అలరించింది. సెకండ్ హాఫ్ అయితే నిరాశపరిచింది. స్టయిలిష్ గా ఉన్నప్పటికీ సబ్స్టెన్స్ అనేది లేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో హీరోయిన్లుగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు నటించారు. ఈ ఇద్దరు భామలు స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. రవితేజకి లిప్ లాక్ లు వంటివి కూడా ఇచ్చేసారు.

వీళ్ళు ఇంత చేసినప్పటికీ సైలెంట్ గా అనసూయ డామినేట్ చేసేసిందనే చెప్పాలి.బుల్లితెర పై తప్ప వెండితెర పై మాత్రం అనసూయ ఇంత గ్లామర్ గా కనిపించింది లేదు. మునుపెన్నడూ లేని విధంగా అనసూయ ‘ఖిలాడి’ లో క్లీవేజ్ షోలు, థైస్ షోలతో మతులు పోగొట్టింది. ట్రైలర్లో అనసూయ అలా కనబడలేదు కాబట్టి ఆడియెన్స్ సర్ప్రైజ్ ఫీలయ్యారు. కాకపోతే మళ్ళీ అనసూయ కాస్త బొద్దుగా తయారయ్యింది. మొన్నామధ్య స్లిమ్ అయ్యి నాజూగ్గా కనిపించిన అనసూయ..

మళ్ళీ వెయిట్ పెరగడం గమనార్హం. అయినప్పటికీ ఇద్దరు పిల్లలకి తల్లయిననా.. 40 ఏళ్ళకి చేరువవుతున్నా.. ఇలా హీరోయిన్లను సైతం డామినేట్ చేసే విధంగా అనసూయ మారడం అంటే మామూలు విషయం కాదు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #arjun sarja
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

related news

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

trending news

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

1 hour ago
Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

2 hours ago
Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

3 hours ago
Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

17 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

22 hours ago

latest news

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

6 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

17 mins ago
హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

3 hours ago
L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

4 hours ago
Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version