Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Anasuya, Ravi Teja: అనసూయ కొత్త గెటప్.. వర్కవుట్ అవుతుందా..?

Anasuya, Ravi Teja: అనసూయ కొత్త గెటప్.. వర్కవుట్ అవుతుందా..?

  • January 30, 2022 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya, Ravi Teja: అనసూయ కొత్త గెటప్.. వర్కవుట్ అవుతుందా..?

యాంకర్ అనసూయకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై మంచి ఫామ్ లో ఉంది ఈ బ్యూటీ. ఆమె నటించిన ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో అనసూయ దాక్షాయణి పాత్రలో కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అనసూయ పెర్ఫార్మన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ‘పుష్ప’ పార్ట్ 2లో ఆమె రోల్ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. అనసూయ రీసెంట్ గా ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అనసూయ బ్రాహ్మణ మహిళ క్యారెక్టర్ పోషిస్తుందట. రెండో పాత్ర ఏమిటనేది క్లారిటీ లేదు. సినిమాలో అనసూయ ట్విన్స్ గా కనిపించనున్నారా..? లేక మరేదైనానా..? అనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు. అయితే సినిమాలో ఇద్దరు అనసూయల్లో ఒక అనసూయ చనిపోతుందట.

రెండో పాత్ర మాత్రం సినిమా మొత్తం ఉంటుందని సమాచారం. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ఫుల్ లెంగ్త్ మూవ్ ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో అనసూయ కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కుతుందని టాక్. రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

6 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

7 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

8 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

9 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

9 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

3 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

5 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version