Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన అనసూయ..!

క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన అనసూయ..!

  • January 9, 2019 / 09:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన అనసూయ..!

సుకుమార్ -రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్…. `రంగ‌స్థ‌లం` చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా నటించి ప్రేక్షకాధరణ పొందింది అన‌సూయ‌. ‘జబర్దస్త్’ షో లో కురచ దుస్తులు వేసుకుని అలాగే ఐటెమ్ సాంగ్స్ తో కుర్రకారుని ఆకర్షించే అన‌సూయ‌లో ఇలాంటి నటి కూడా ఉందని సుకుమార్ పరిచయం చేసాడు. ఈ చిత్రం తరువాత ‘కథనం’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలలో నటిస్తుంది అనసూయ. తాజాగా అనసూయకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

విషయంలోకి వెళితే.. సుకుమార్ – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొందబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మించబోతోంది. ఎప్పటిలాగే సుకుమార్ చిత్రాలకు మ్యూజిక్ అందించే దేవి శ్రీ ప్రసాద్.. ఈ చిత్రానికి కూడా సంగీతమందించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయని ఓ పాత్రకి తీసుకోబోతున్నాడట సుకుమార్. ఈ చిత్రంతో.. అన‌సూయలోని న‌టిని మ‌రో స్థాయిలో చూపించే పాత్ర అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya
  • #Anchor Anasuya Bharadwaj
  • #Mahesh Babu Movie
  • #Ram Charan

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

Ram Charan: రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం రెడీ.. స్పెషల్‌ డే నాడు ఆవిష్కరణ!

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

Ram Charan: ‘యూవీ’ వాళ్ళ ముందు చూపు బానే ఉంది..!

Harish Shankar: బాక్సింగ్‌ – హరీశ్‌ శంకర్‌.. ఆ హీరో ఓకే అంటే పూనకాలు ఫిక్స్‌!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

11 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

14 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

11 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version