బిగ్‌బాస్‌ 4: ఇంట్లో గ్లోరీ గ్లామర్‌ డోస్‌ పెంచింది చూశారా?

చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ… ఆరియానా గ్లోరీ ఆలోచనల్లో చాలా స్ట్రాంగ్‌. నాలుగువారాల బిగ్‌బాస్‌ను చూసినవాళ్లు ఇదే మాట చెబుతారు. నైబర్‌ హౌస్‌ నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాస్త ఓవరాక్షన్‌ చేసినట్లు కనిపించినా… తర్వాత తర్వాత కుదురుకుంది. తనేం చేస్తోందా, ఏం చెప్పాలనుకుంటుందో క్లారిటీగా చెప్పేస్తుంది. ‘బోల్డ్‌’ అంటూ ఇంట్లోకి వచ్చిన ఆరియానా… అలానే కొనసాగుతోంది. మరి ఈ బోల్డ్‌ బ్యూటీ బిగ్‌బాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా? బిగ్‌బాస్‌లో ఈసారి రెమ్యూనరేషన్లు ఎక్కువ అని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి.

ఆ ఎక్కువ రెమ్యూనరేషన్ల లిస్ట్‌లో ఆరియానా కూడా ఉందట. అవును ఆమె గ్రాఫ్‌ పెరిగిందనో లేక గ్లామర్‌ డోస్‌ పెంచిందనో కానీ కాస్త ఎక్కువ రెమ్యూనరేషనే ఇస్తున్నారట. అన్నట్లు అవినాష్‌తో ఆమె పరిచయం పెరిగాక రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా బయటకు వచ్చింది. నైట్‌వాక్‌లు, సైగల మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్న ర్యాంప్‌ వాక్‌లో కూడా హట్‌ శారీ లుక్‌తో వావ్‌ అనిపించింది. ఇక ఈ బోల్డ్‌ బ్యూటీకి బిగ్‌బాస్‌లో ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారనే విషయంలో పూర్త స్పష్టత లేనప్పటికీ…

వారానికి ఆమెకు రూ. లక్ష వరకు అందుతోందని సమాచారం. మరి అంత ఇచ్చేటప్పుడు బిగ్‌బాస్‌ ఎందుకు ఊరుకుంటాడు… కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ ఇచ్చి క్యాష్‌ చేసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో అదే జరుగుతోందంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus