Gayatri: యాంకర్ గాయత్రి భార్గవిని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • January 13, 2023 / 12:43 PM IST

ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్స్ లో సుమ తర్వాత గాయత్రి భార్గవి నిలుస్తుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని మ్యూజిక్ ఛానల్స్ లో పనిచేసిన ఈమె హాఫ్ టికెట్ అనే షోతో బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని వదిన, పిన్ని వంటి పాత్రల్లో బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.ఇప్పటివరకు ఆమె 50 కి పైగా సినిమాల్లో నటించింది.ఈ విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.

అందులో ‘అత్తారింటికి దారేది’ ‘బలాదూర్’ ‘జనతా గ్యారేజ్’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి చిత్రాలు ఉన్నాయి.వీటిలో ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈమె పలు ఓటీటీల కోసం రూపొందే సినిమాలు, వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అంతేకాదు సినిమాలకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లకి హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus