యాంకర్ మంజూష గ్లామర్ ఫోటో- షూట్ పిక్స్ వైరల్..!

  • February 26, 2021 / 09:54 PM IST

ప్రముఖ యాంకర్ మంజూష అందరికీ సుపరిచితమే. ఈమె ఓ మోడల్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఎప్పుడూ టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే హోస్ట్ గానే ఎక్కువగా గుర్తుండి ఉంటుంది. అంతేకాదు ఈమె నటి కూడా..! గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో ఈమె చెల్లెలి పాత్రలో కనిపించింది. ఆ చిత్రంలో ఈమె అమాయకపు చెల్లెలి పాత్రలో కనిపించి.. అటు తరువాత ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్ళు కూడా పెట్టిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈమె దాదాపు 3000 కు మంది పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఓ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ డీసెంట్ గా కనిపిస్తూ గ్లామర్ షోకి దూరంగా ఉండే ఈ అమ్మడు.. మొదటి సారి నిక్కరేసి ఫోటో షూట్లో పాల్గొని యమ హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. థైస్ కనిపించేలా నిక్కరేసి.. వైట్ టి.షర్ట్ ధరించి.. కళ్ళజోడు పెట్టుకుని స్టయిలిష్ గా కూడా కనిపిస్తుంది ఈ అమ్మడు. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడు..

లాక్ డౌన్ టైంలో చాలా యోగాసనాలు,వర్కౌట్లు చేసి సన్నపడింది. తోటి యాంకర్లు అయిన అనసూయ,రష్మీ,శ్రీముఖి,విష్ణుప్రియ వంటి వారు గ్లామర్ షోతో కుర్రకారుని ఆకట్టుకుంటుంటే.. నేను మాత్రం ఏమి తక్కువ అన్నట్టు మంజూష కూడా గ్లామర్ షోకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

 

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus