Sreemukhi: అవకాశాలు కావాలంటే పక్కలోకి రమ్మన్నారు… శ్రీముఖి షాకింగ్ కామెంట్స్?

తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్ లోని ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె యాంకర్ గా బుల్లితెరకు పరిచయం కాకముందు వెండితెరపై పలు సినిమాలలో నటించారు. నటించిన శ్రీముఖి అనంతరం బుల్లి తెరపై స్థిరపడ్డారు.ఇకపోతే ఈమె వెండితెర నువ్వు వదిలి బుల్లితెరకు రావడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను తాము ఎదుర్కొన్నామంటూ ఎంతోమంది నటీమణులు ఈ విషయం గురించి బహిరంగంగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీముఖి సైతం క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొందని, ఇలాంటి ఇబ్బందులు కారణంగానే వెండితెర వదిలి బుల్లి తెరపై సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీముఖి ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారట

అయితే ఇలా హీరోయిన్ గా ప్రయత్నాలు చేసిన సమయంలో ఈమెకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డైరెక్టర్ తనకోసం సినిమాలలో అవకాశం కల్పిస్తామని అయితే తాను మాత్రం పక్కలోకి రావాలని అడిగారంటూ ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా తనకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈమె వెండితెరకు దూరమయ్యే బుల్లితెరపై కొనసాగుతున్నారని తెలుస్తోంది.

అయితే సినిమాలపై మక్కువ ఏమాత్రం తగ్గకపోవడంతో ఆడప దడప సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus