Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రంగస్థలం స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.!

రంగస్థలం స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.!

  • March 23, 2018 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగస్థలం స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.!

ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” సినిమా చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చరణ్ కి జోడిగా తొలిసారి సమంత నటిస్తుండడం, పాతికేళ్ళనాటి కథ.. వంటి అంశాలు ఈ సినిమాకి క్రేజ్ ని తీసుకొచ్చాయి. అంతేకాదు ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఐదు పాటలు అదరహో అనిపించాయి. మరో సాంగ్ థియేటర్లో చూడమని చిత్ర బృందం ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడి భారీ ధరకి సొంతం చేసుకున్నారు. పెట్టిన ఖర్చు తొందరగా రావడానికి స్పెషల్ షోలు వేయడానికి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడంతో.. వెంటనే అనుమతి ఇచ్చింది. సాధారణ నాలుగు ఆటలతో పాటు  ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో అదనపు షో వేయనున్నారు. తెలంగాణలోనూ స్పెషల్ షో కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది.Andhra pradesh Govt

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra pradesh Govt
  • #filmy focus
  • #Ram charan latest movie
  • #Rangasthalam Special Shows

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

9 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version